• Song:  Sorry Sorry
  • Lyricist:  Chandrabose
  • Singers:  Mano,Sujatha

Whatsapp

సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ అంటూందోయ్ కుమారి ప్యారి బ్రహ్మ చారి మన్నించే ఈ సారీ నిన్నే ఏరి కోరి చేరిందోయ్ చిన్నారీ నువ్వే లేని దారి సహారా ఎడారి తాగించాలా బిస్లేరి ఏయ్ తీపించాలా క్యాడ్బరి అందించాలా స్ట్రాబెర్రీ కొంచెం మారాలి నీ వైఖరి సారీ సారీ సారీ అంటూందోయ్ కుమారి ప్యారి బ్రహ్మ చారి మన్నించే ఈ సారీ లవ్ లోన చిన్న తప్పులే కామన్ కం ఆన్ నవ్వమంటూ వెడుతున్నది సాజన్ ఆ నింగి రాలింద అట్లాంటిక్ పొంగిందా తుఫాను రానుందా అణుబాంబు ఏదో పడనుందా మూడీగా ఉండద్దయ్యా నన్నే ముద్దుల్లో ముంచాలయా దూరంగా వెళ్లొద్దయా నన్నే గాఢంగా వాటెయ్ ప్రియా సారీ సారీ సారీ సారీ సారీ సారీ మొదటి సారి ఇలా జరిగితే కలహం ముందు ముందు కలిసి ఉండుటే కాయం జూన్ ఎండా ముగిసాకా జులై వాన వస్తుంది నీ తీరు చూసాకా అలకే ఆవిరవుతుంది మాటల్లో దించావమ్మో నువ్వే టోటల్ గా నెగ్గావమ్మో మాయేదో చేసావమ్మో నన్నే మొత్తం గా మార్చావమ్మో జానీ జానీ జానీ విన్నా నీ కహాన్నీ రాజా ఆంధ్రా స్థానీ మెచ్చాడే నీ బాణీ చీకు చింతా మానీ అందించే జవానీ ఏదేమైనా కానీ జై బోలో భవాని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sorry Sorry Sorry Sorry Sorry Sorry Sorry Sorry Sorry Antundoy Kumaari Pyaari Brahma Chaari Manninchey Ee Saaree Ninne Eri Kori Cherindoy Chinnaaree Nuvve Leni Daari Sahaaraa Edaari Taaginchaalaa Bisleri Eyy Thipinchala Cadbury Andinchaalaa Strawberry Konchem Maraali Nee Vaikaree Sorry Sorry Sorry Antundoy Kumaari Pyaari Brahma Chaari Manninchey Ee Saaree Loveulona Chinna Tappule Common Come On Navvamantu Veduthunnadhi Saajan Aa Ningi Ralindha Atlantic Pongindaa Tufaanu Raanundaa Anubomb Edho Padanundhaa Moodigaa Undaddhayyaa Nanne Muddhullo Munchaalayaa Dooramgaa Velloddayaa Nanne Gaadamgaa Vaatey Priyaaa Sorry Sorry Sorry Sorry Sorry Sorry Modati Saari Ilaa Jarigite Kalaham Mundu Mundu Kalisi Undute Kaayam June Enda Mugisaakaa July Vaana Vastundi Nee Theeru Choosaakaa Alake Aaviravutundee Maatallo Dinchaavammo Nuvve Total Gaa Neggaavammo Maayedo Chesaavammo Nanne Mottam Gaa Maarchaavammo Jaani Jaani Jaani Vinnaa Nee Kahaannee Raajaa Aandhraa Staanee Mecchaade Nee Baanee Cheeku Chintaa Maanee Andiche Javaanee Edemainaa Kaanee Jai Bolo Bhavaani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bavagaru Bagunnara
  • Cast:  Aadhi,Chiranjeevi,Payal Rajput,Rambha,Srihari
  • Music Director:  Mani Sharma,Sai Kartheek
  • Year:  1998
  • Label:  Aditya Music