• Song:  Navami Dashami
  • Lyricist:  Chandrabose
  • Singers:  Hariharan,Sujatha

Whatsapp

నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ మకరం మిధునం వృషభ రాసులు అనుకూలించును రసికులకూ దొరికినది సమయం ఓఓఓ విరహముతో సమరం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించు నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ ప్రాయం పెరటిలో లతలు అడిగే తొలకరి చినుకువు నువ్వే సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిదవు నువ్వే చెంగావి రంగుల్లో చీరని కంగారు రాగాలే తీయనీ దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు తాపం వివరించు వినిపించు వికసించు నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ స్వర్గం దారిలో పరుగు తీసే పరువపు పరవడి నీదే సర్వం దోచగా ఎదురు చూసే మదనుడి ఒరవడి నీదే కావేరి పొంగుల్లో మునగానీ కస్తూరి తిలకాలే కరగానీ మైకం కలిగించు కవ్వించు కరుణించు మంత్రం పలికించు పులకించు పవళించు నవమి దశమి తగిన రోజులు యువతీ యువకుల తపనలకూ మకరం మిధునం వృషభ రాసులు అనుకూలించును రసికులకూ దొరికినది సమయం ఓఓఓ విరహముతో సమరం సాయం అందించు ఆలించు పాలించు బిడియం చాలించు చుంబించు చిగురించు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Navami Dashami Thaggina Rojulu Yuvathi Yuvakula Thapanalakuu Makaram Midhunam Vrushaba Raasulu Anukoolinchunu Rasikulakuu Dorikinadee Samayam Ooo Virahamutho Samaram Saayam Andinchu Aalinchu Paalinchu Bidiyam Chaalinchu Chumbinchu Chigurinchuu Navami Dashami Thaggina Rojulu Yuvathi Yuvakula Thapanalakuu Praayam Peratilo Lathalu Adige Tholakari Chinukuvu Nuvve Saayam Sandyalo Swaagatinche Padamara Pramidavu Nuvve Chengaavi Rangullo Cheeranee Kangaaru Ragaale Theeyanee Deepam Veliginchu Odipanchu Chali Dinchu Thaapam Vivarinchu Vinipinchu Vikasinchu Navami Dashami Thaggina Rojulu Yuvathi Yuvakula Thapanalakuu Swargam Daarilo Parugu Theese Paruvapu Paravadi Needhe Sarvam Dochagaa Yedhuru Choose Madhanudi Oravadi Needhe Kaaveri Pongullo Munaganee Kasturi Tilakaale Karaganee Maikam Kaliginchu Kavvinchu Karuninchu Mantram Palikinchu Pulakinchu Pavalinchu Navami Dashami Thaggina Rojulu Yuvathi Yuvakula Thapanalakuu Makaram Midhunam Vrushaba Raasulu Anukoolinchunu Rasikulakuu Dorikinadee Samayam Ooo Virahamutho Samaram Saayam Andinchu Aalinchu Paalinchu Bidiyam Chaalinchu Chumbinchu Chigurinchuu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bavagaru Bagunnara
  • Cast:  Aadhi,Chiranjeevi,Payal Rajput,Rambha,Srihari
  • Music Director:  Mani Sharma,Sai Kartheek
  • Year:  1998
  • Label:  Aditya Music