• Song:  Preminchanani
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik

Whatsapp

ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనై చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనై చెప్పనా పైర గాలే మీదా ఆగిపోయే వేళా ప్రేమ లో పులకింతాలే అనుకొనా నీలి నింగె నీల మారిపోయే వేళా లోకమే ప్రియురాలని అనుకొన ఊహాలోన తేలి వేళా ఊసులాడి శ్వాస లాగ మారి గుండెలోన చేరి తీపి ఆశలే చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా దూరమైనా కానీ భారమైనా కానీ నీడలా నిను వీడదే తొలి ప్రేమా గాలి వానే రాని గాయమైనా కానీ హాయిగా చిగురించదా మన ప్రేమ గుండె ఆగిపోనీ గొంతు ఆరిపోని కాలమాగిపోని నెల చీలిపోని ప్రేమ పోదనీ చెప్పనా ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా నాలో ఆశలు చెప్పనా నాలో ఊసులు చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనై చెప్పనా నువ్వే నేనై చెప్పనా నీలో నేనై చెప్పనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Preminchaanani Cheppana Manasichchaanani Cheppana Naalo Aasalu Cheppana Naalo Oosulu Cheppana Nuvve Nenai Cheppana Neelo Nenai Cheppana Preminchaanani Cheppana Manasichchaanani Cheppana Naalo Aasalu Cheppana Naalo Oosulu Cheppana Nuvve Nenai Cheppana Neelo Nenai Cheppana Paira Gaale Meedaa Aagipoye Vela Prema Lo Pulakintaale Anukonaa Neeli Ningi Neela Maaripoye Vela Lokame Priyuraalani Anukonaa Oohalona Theli Vela Oosulaadi Swaasa Laaga Maari Gundelona Cheri Theepi Aasale Cheppana Preminchaanani Cheppana Manasichchaanani Cheppana Naalo Aasalu Cheppana Naalo Oosulu Cheppana Dhooramainaa Kaani Bhaaramainaa Kaani Needala Ninu Veedadhe Tholi Premaa Gaali Vaane Raani Gaayamainaa Kaani Haayigaa Chigurinchadhaa Mana Prema Gunde Aagiponi Gonthu Aariponi Kaalamaagiponi Nela Cheeliponi Prema Podhanee Cheppana Preminchaanani Cheppana Manasichchaanani Cheppana Naalo Aasalu Cheppana Naalo Oosulu Cheppana Nuvve Nenai Cheppana Neelo Nenai Cheppana Nuvve Nenai Cheppana Neelo Nenai Cheppana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Avunanna Kaadanna
  • Cast:  Sadha,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2005
  • Label:  Aditya Music