• Song:  Nadume Uyyala
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik

Whatsapp

నడుమే ఉయ్యాల నడకే జంపాల నడుమే ఉయ్యాల నడకే జంపాల సరుకే వూగేలా తకధిమ్ తాళాల వామ్మో ఎగా దిగ జిగెలల్లే అందాల జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా సరాసరి కుమారిపై కన్నుపడేలా ఓ ఎకెక్కి నాశాలమే అంటుకునేలా జుర్రు మనేలా జివ్వు మనేలా సోకేసునపెడ పానుమసాలా అంత ఇదెలా కిందపడేలా పలవరాంపురం బంగిమలేలా నడుమే ఉయ్యాల నడకే జంపాల సరుకే వూగేలా తకధిమ్ తాళాల వామ్మో ఎగా దిగ జిగెలల్లే అందాల జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా చెడామడా చిరాకుల చమ్పకమాలా ఓ ఎడాపెడా హడావిడి చంపకిలాగా ఉరే వినేలా బోడి శవాల పోవేపిఠాపురం కందికాశాలా పోరి ఇవాళ నాతో మాజాల రావే శ్రీకాకాకుళం రివ్వూరువ్వాలా నడుమే ఉయ్యాల నడకే జంపాల సరుకే వూగేలా తకధిమ్ తలల వామ్మో ఎగా దిగ జిగెలల్లే అందాల జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా జనమే వెంటపడేలా జడతో పెంచిపిడేలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nadume Vuyyaala Nadake Jampaala Nadume Vuyyaala Nadake Jampaala Saruke Vugela Takadhim Thalaala Vammo Ega Diga Jigelalle Andhaala Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Sarasari Kumaripai Kannupadelaa O Ekaekki Nashalame Antukunelaa Surru Manelaaa Jivvu Manelaaa Sokesunapeda Paanumasalaaa Antha Idelaa Kindapadelaa Palavarampuram Bangimalelaaa Nadume Vuyyaala Nadake Jampaala Saruke Vugela Takadhim Thalaala Vammo Ega Diga Jigelalle Andaala Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Chedamada Chirakula Chamapakamaalaa O Edapeda Hadavida Champakilagaa Ure Vinela Bodi Savala Povepitaapuram Kandikasaalaa Pori Ivaala Natho Majaala Rave Srikakakulam Rivvuruvvala Nadume Vuyyaala Nadake Jampaala Saruke Vugela Takadhim Thalala Vammo Ega Diga Jigelalle Andaala Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa Janame Ventapadelaaa Jadatho Penchipidelaaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Avunanna Kaadanna
  • Cast:  Sadha,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2005
  • Label:  Aditya Music