• Song:  Neetho Cheppana
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచన నేనే నేనుగా లేనే లేనుగా ఆ ఆ ఆ ఆ నా కన్నుల నిధే వెన్నెల ఓ ఓ ఓ నీతో చెప్పనా నీక్కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా ఇంకొంచం అనుకున్న ఇకచాల్లే అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మన పనిమాల పైపైన పడతావేం పసికూన ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా మగువ మనసు తెలిసేనా మగజాతికి మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచన ఒదిగున్న ఒరలోన కదిలించకె కుర్రదానా కత్తి సాముతో ప్రమాదం పట్టు జారేనా పెదవోపని పదునైన పరవాలేదనుకోనా కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పన సొంత సొగసు బరువేన సుకుమారికి అంత బిరుసు పరువేన రాకుమారుడాన్టి నీ రాజసానికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచన నేనే నేనుగా లేనే లేనుగా ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neetho Cheppana Neekkuda Telisina Nuvventhaga Rechipothe Antha Saradaa Thelusuna Gaaram Chesina Nayagaaram Choopina Kanikaarame Kaluguthondhe Kashtapadake Kaanchana Nene Nenuga Lene Lenugaa A A A A Na Kannula Nidhe Vennela O O O Neetho Cheppana Neekkuda Telisina Nuvventhaga Rechipothe Antha Saradaa Thelusuna Inkoncham Anukunna Ikachalle Annana Vadhalamante Emitardham Vadhili Pommana Panimala Paipainaa Padathaavem Pasikuna Mudhu Meeruthunna Pantham Hadhulone Aapana Maguva Manasu Thelisena Magajatiki Mogali Monalu Thagilena Letha Soyagaaniki Kutha Dheniki Gaaram Chesina Nayagaaram Choopina Kanikarame Kaluguthondhe Kashtapadake Kaanchana Odhigunna Oralona Kadhilinchake Kurradhana Katthi Samutho Pramadham Pattu Jarena Pedhavopani Padunaina Paravaledhanukona Kotta Premalo Vinodham Neeku Nenu Nerpana Sontha Sogasu Baruvena Sukumariki Antha Birusu Paruvena Rakumarudanti Nee Rajasaniki Gaaram Chesina Nayagaaram Choopina Kanikarame Kaluguthondhe Kashtapadake Kaanchana Nene Nenuga Lene Lenuga Ah Ah Ah Ah Na Kannula Neede Vennela O O O

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Athadu
  • Cast:  Mahesh Babu,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music