• Song:  Adharaka Badhule
  • Lyricist:  Vishwa
  • Singers:  Suchitra,Deepak

Whatsapp

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడు అతడే తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడ అతడే తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడ అతడే అతడే అతడే అతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులు అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే లైఫ్ హస్ మేడ్ హిం స్ట్రోన్గర్ ఇట్ మేడ్ హిం వర్క్ ఏ బిట్ హార్డర్ హి గాట్ టూ థింక్ అండ్ ఆక్ట్ ఏ లిటిల్ వైస్సార్ థిస్ వరల్డ్ హస్ మేడ్ హిం ఏ ఫైటర్ కాలం నను తరిమిందో సూలం లా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా నీ ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతు జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ పెను నిప్పై నివురును చీల్చుతూ జడివానై నే కలబడతా పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు తెగపడే ఆల ఎదురైతే తలపడే తీరం అతడు పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే తన ఎదలో పగ మేల్కొలుపుతూ వోడి దుడుకుల వల ఛేదించుతు ప్రతినిత్యం కధనం జరుపుతూ చెలరేగే ఓ సారం అతడు లైఫ్ స్టార్టడ్ టూ బి ఫాస్టర్ మేడ్ హిం హాడ్ ఏ లిటిల్ థింక్ స్మూతేర్ హి స్ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ టూ బి స్మార్టర్ థిస్ వరల్డ్ హస్ మేడ్ హిం ఏ ఫైటర్
Adharaka Badhule Cheppeti Theguvaku Thodu Athade Tharatharaala Nisidhi Dhate Chiru Vekuva Jaada Athade Tharataraala Nisidhi Dhate Chiru Vekuva Jaada Athade Athade Athade Athade Evarani Edhure Nilisthe Thelise Badhul Athade Penu Tufaanu Thalonchi Chuse Tholi Nippu Kanam Athade Penu Tufaanu Thalonchi Chuse Tholi Nippu Kanam Athade Life Has Made Him Stronger It Made Him Work A Bit Harder He Got To Think And Act A Little Wiser This World Has Made Him A Fighter Kaalam Nanu Tharimindho Sulam Laa Edhiristaa Samayam Saradha Padithe Samaramlo Gelichestha Ne Phela Phela Urumai Urumuthu Jigi Dhaga Dhaga Merupai Veluguthu Penu Nippai Nivurunu Chilchuthu Jadivaanai Ne Kalabadatha Penu Tufaanu Thalonchi Chuse Tholi Nippu Kanam Athade Chuttu Chikati Unnaa Velige Kiranam Athadu Thegapade Ala Edhuraithe Thalapade Thiram Athadu Penu Tufaanu Thalonchi Chuse Tholi Nippu Kanam Athade Thana Edalo Paga Melkoluputhu Vodi Dhudukula Vala Chedhinchuthu Prathinityam Kadhanam Jaruputhu Chelarege O Saram Athadu Life Started To Be Faster Made Him Had A Little Think Smoother He’S Living On The Edge To Be Smarter This World Has Made Him A Fighter
  • Movie:  Athadu
  • Cast:  Mahesh Babu,Trisha Krishnan
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music