• Song:  Oopiri Aaguthunnadhey
  • Lyricist:  Rambabu Gosala
  • Singers:  LV Revanth

Whatsapp

ఊపిరి ఆగుతున్నదే ఉన్నపాటుగా ఇలా దారెం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా తెంచలేని సంకలై ని తలపే వొదలదే కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా కనులు మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మనలా నా అడుగులే పడే తడబాటుగా ఏ తీరం చేరునో ఈ పయనమే పొరపాటే చేసిందే విడదీసీ కాలం నిన్ను నన్ను ఎందుకీ ఎదలో వింత కళకళమే వొచ్చి వాలేనో నేడిలా వేదనే ఇంత సొంతం అయ్యెనే వొదిలి పోదేమో నీడలా ఆపేవిలేది లేనేలేదేమో అంతా మాయైన దారిలో కాలం ఈ కథనే నడిపిందెమోలే ఏమో ఇదిమరణమేనేమో మౌనాలు శూన్యాలు కమ్మేసేనే ఇలా నిన్ను నన్ను

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oopiri Aaguthunnadhey Unnapatuga Elaaa Daritochakunnadee Ninnu Chudagaa Elaaa Tenchaleni Sankelai Nee Talape Vadaladee Kanche Leni Kankshalai Ika Konchalaipoye Enchalenidi Pochalenidi Bandhamainadhi Idhelaa Kanulamusina Terachi Chusinaa Shoonyamainadhe Manalaa Naa Adugulee Pade Alavatugaa Ee Teeram Cheruno Ee Payanamee Porapate Chesindhe Vidadeesi Ee Kaalam Ninnu Nannuu Endhuki Yedalo Vintakala Kalame Vachi Valeno Needilaaa Vedane Intha Sonthamayyela Vadili Podhemo Needalaa Aape Veeledi Leneledemo Antha Maayaina Daarilo Kaalam Ee Kadhane Nadipindhemole Emo Idi Maranamenemo Mounalu Shoonyalu Kammesenee Elaaa Ninnuu Nannuu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arjun Reddy
  • Cast:  Shalini Pandey,Vijay Deverakonda
  • Music Director:  Radhan
  • Year:  2017
  • Label:  Aditya Music