• Song:  Madhuram
  • Lyricist:  Shreshta
  • Singers:  Sameera Bharadwaj

Whatsapp

మధురమే ఈ క్షణమే ఓ చెలి మధురమే ఈ క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలి మధురమే వీక్షణమే మధురమే లాలసయే మధురం లాలనయే మధురమే లాహిరినే మధురం లాలితమే మధు పవనం వీచి మధు పవనం వీచి పరువమే మైమరచిందిలే కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే మొహం తన్మయమొంది శ్వాసించే గంధాలే ఊరించే రుచులని మరిగి ఉడికించే తాపాలే ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించే దాహాలే మౌనంగా మధువల జడిలోనా పులకించే ప్రాణాలే మధురమే ఈ క్షణమే ఓ చెలి మధురమే ఈ క్షణమే వీచే గాలులు దాగి చెప్పేనే గుస గుసలే చూసే మూసి మూసి నవ్వులు చేసే బాసలనే వశమై ఆనందపు లోగిట అరుదేంచి ఆకాశం సగమై ఈ సాగరమందే అగుపించే ఆసాంతం తీరం ముడివేసిన దారం తీర్చే ఎద బారాలే మధురమే ఈ క్షణమే ఓ చెలి మధురమే ఈ క్షణమే మధురమే వీక్షణమే ఓ చెలి మధురమే వీక్షణమే మధురమే లాలసయే మధురం లాలనయే మధురమే లాహిరినే మధురం లాలితమే మధు పవనం వీచి మధు పవనం వీచి పరువమే మైమరచిందిలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Madhurame ee Kshaname Oo Cheli Madhurame ee Kshaname Madhurame Veekshaname Oo Cheli Madhurame Veekshaname Madhurame Laalasaye Madhuram Laalanaye Madhuram Laahirile Madhuram Laalithame Madhu Pavanam veechi Madhu Pavanam veechi Paruvame Myamarachindhile Kaalam Parugulu aapi veeksinche Andhale Moham thanmayamondhi swasinche gandhaale Oorinche Ruchulani marigi Udikinche thaapaleee Uppenge Oopiri Segaloo kavincheee dhaahalee Mounamgaaa Madhuvala jadilonaa Pulakinchee Praanalee Madhurame ee Kshaname Oo Cheli Madhurame ee Kshaname Veeche Gaalulu dhaagi cheppenee Gusa Gusalee Choose Musi Musi Navvulu Chese Baasalaneee Vasamai Aanandhapu Logita Arudhenchi Aakasam Sagami Ee Sagaramandhe Agupinche Aasaantham Theeram Mudivesina Dhaaram Theerche Edha Baaraale Madhurame ee Kshaname Oo Cheli Madhurame ee Kshaname Madhurame Veekshaname Oo Cheli Madhurame Veekshaname Madhurame Laalasaye Madhuram Laalanaye Madhuram Laahirile Madhuram Laalithame Madhu Pavanam veechi Madhu Pavanam veechi Paruvame Myamarachindhile

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Arjun Reddy
  • Cast:  Shalini Pandey,Vijay Deverakonda
  • Music Director:  Radhan
  • Year:  2017
  • Label:  Aditya Music