• Song:  rajadhi raja
  • Lyricist:  ES Murthy
  • Singers:  Tippu

Whatsapp

ఏహ్ రాజయోగం వచ్చిందయో నీకూ ఏహ్ మంచిరోజులోచ్చాయిలే నేడు రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడా రారా రారా రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు పూవుల చొక్క తొడిగావంటే ఎవరి మన్మదుడిని అంటరయ్యా నిన్ను కళ్లజోడు పెట్టావంటే సినిమా హీరోలాగే ఉంటావయ్యా నువ్వు గురువా నీది ఆ సింహరాశి కాదా మొనగాలైన ని కలుమొక్కలేదా ఎందరెందరో మెచ్చినవాడు మా ఉరుకె వచ్చాడు ఊరంతా అదిరేలా విందులు చేయాలి ఆకాశం బెదిరేలా చిందులు తోకలి ఊరంతా అదిరేలా విందులు చేయాలి ఆకాశం బెదిరేలా చిందులు తోకలి రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు అన్నా అదేంటన్నా అట్ట పడిపోయావ్ ఇందాకట్నుండి మీరేం చేస్తున్నారా మీమల్ని పొగుడుతూ పడుతున్నామండీ అది అందుకే దిష్టి తగిలి కిందడి పోయాను ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి ఇప్పుడు తిడుతుపదండ్రా కుదరదండి ఏహ్ మీమల్ని పొగుడుతూ పాడానికే డబులిచ్చారండి ఒహ్హ్ ఈ వేయ తీసుకుని తిట్టేయండిరా ఐతే ఓకే తిట్టాన్ద్ర సచ్చినోడా నీ అమ్మకడుపుమాడ నువ్వు పక్కనుంటే ఊరకుక్క చచ్చినంత కంపు ఓరినాయనో ఓరి దిక్కుమాలినోడ నీ దిమ్మతిరిగి దొంగకోళ్ల చూపు చూడమాకు హే పోరా పోరంబోకు ఈ యూరులోఉండమకా హే పోరా పోరంబోకు ఈ యూరులోఉండమకా అరేయ్ సిగ్గు ఎగ్గు ఉంటె నీకూ మాలి ఇటా రానే రాకు పెంట నాయాల రెకొతికాడా నక్క ని గుద్దలూడదీసి నిన్ను చెప్పు తోటి కోట పెంట నాయాల రెకొతికాడా నక్క ని గుద్దలూడదీసి నిన్ను చెప్పు తోటి కొట్ట ఆపండిరా రేయ్ మీకు దానమేడతానురా బాబు మీరు తిడుతుంటే నామీద నాకే ఆశయం ఎస్తుందిరా ఫస్ట్ దే కంటిన్యూ ఐపాడ్అమ్మ అలగలాగే పడండిరా రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడా రారా రారా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

yeeh rajayoogam vachindayo neeku yeeh manchirojulochailee needu rajadhi raja veeradhi veera neku vandanalu koti suryulu velataralu neku satikaaru nuvu andaga maaku undaga roju pandagele ninnu chusina maaku punyame andala ramuda raara raara rajadhi raja veeradhi veera neku vandanalu koti suryulu velataralu neku satikaaru puvula choka todigavante yevari manmadudani antarayya ninnu kalajodu petavante cinema herolage untavaya nuvu guruva needi aa simharasi kaada monagalaina ne kalumokkaleda endarendaro mechinavadu ma uruke vachadu uranta adirela vindulu cheyali akasham bedirela chindulu thokali uranta adirela vindulu cheyali akasham bedirela chindulu thokali rajadhi raja veeradhi veera neku vandanalu koti suryulu velataralu neku satikaaru anna adentanna ata padipoyav indakatnundi merem chestunara memalni pogudutu paduthunnamandi adi anduke disti tagili kindadi poyanu orey disti motham povali ipudu tidatapadandra kudaradandi yeeh memalni pogudutu padanike dabulicharandi ohh ee veeya tisukuni titeyandra aite ok titandira sachinoda nee yamakadupumada nuvu pakanunte urakuka chachinantha kampu orinayano ori dikumalinoda nee dimadirigi dongakolla chupu chudamaku hey pora poramboka ee uurloundamaka hey pora poramboka ee uurloundamaka arey sigu yeggu unte neku mali itarane raku penta nayala rekothikada nakka ne gudaludadisi ninnu chepu thoti kota penta nayala rekothikada nakka ne gudaludadisi ninnu chepu thoti kota aa pandira rey meku danamedatanura babu meru tidatunte nameda nake asayam yestundira firstude continue aipodamma alagalage padandira rajadhi raja veeradhi veera neku vandanalu koti suryulu velataralu neku satikaaru nuvu andaga maaku undaga roju pandagele ninu chusina maaku punyame andala ramuda raara raara

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Andhala Ramudu
  • Cast:  Aarthi Agarwal,Sunil
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2006
  • Label:  Aditya Music