• Song:  chinni chinni
  • Lyricist:  ES Murthy
  • Singers:  K.S. Chitra

Whatsapp

చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగ ల అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిళ్లలో తుమ్మేదే వాలి ఝుమ్మంటే రివ్వాని గువ్వా ల నింగిలో నువ్విలా తేలి పోతుంటే ఎలా నిన్ను ఆపాను వయస వయస వయస అణువు అణువు అందమేలే నీలి మేఘాలకి ఆశ పడిన చందమామ అందరదే మరి ఏయ్ గమ్మతో చేసి ఈ అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి ఏమే చిలక ఏమంటావే నీకంటే నే బాగుంటాలే తెలుసా తెలుసా తెలుసా చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగ ల అలుపన్నదే రాదా మెడిసి పడకే చిలిపి గాలి లాగే నా పైటని ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి ఆ కొమ్మల్లో పిట్టా కూ కు కు అంటుంటే నా ఒళ్ళేమో జిల్లాది నా అందాల రాజు ఓ అంబారీ తెచ్చి రా రమ్మన్నట్టే ఉంది అరె తీరా చూస్తే ఏమి లేదు ఇంకా నన్ను ఊరించద్దు మానస మానస మానస చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగ ల అలుపన్నదే రాదా ఎక్కడో పూల పొదరిళ్లలో తుమ్మేదే వాలి ఝుమ్మంటే రివ్వాని గువ్వా ల నింగిలో నువ్విలా తేలి పోతుంటే ఎలా నిన్ను ఆపాను వయస వయస వయస

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinni Chinni Chinni Chinni Aasalunna Paruvaaniki Parugendhuke Manasaa Thulli Thulli Thooli Chitti Thooneega La Alupannadhe Raada Ekkado Poola Podharillaalo Thummedhe Vaali Jhummante Rivvani Guvva La Ningilo Nuvvila Theli Pothunte Ela Ninnu Aapanu Vayasa vayasa vayasa Anuvu Anuvu Andhamele Neeli Meghalaki Aasha Padina Chandamama Andharadhe Mari Ey Gammatho Chesi Ee Andhale Techi Na Gundello Dachali Na Ollantha Merisi Ma Oorantha Chusi Na Chuttura Cherali Emey Chilaka Emantave Neekante Ne Baguntale Telusa Telusa Telusaa Chinni Chinni Aasalunna Paruvaaniki Parugendhuke Manasaa Thulli Thulli Thooli Chitti Thooneega la Alupannadhe Raada Medisi Padake Chilipi Gaali Laage Na Paitani Egiripoke Jilugu Paita Intha Chirugaliki Aa Kommallo Pitta Koo Ku Ku Antunte Naa Ollemo Jillandhi Naa Andala Raaju O Ambari Techi Raa Rammannatte Undhi Are Teera Chusthe Emi Ledhu Inka Nannu Oorinchaddu Manasa Manasa Manasa Chinni Chinni Aasalunna Paruvaaniki Parugendhuke Manasaa Thulli Thulli Thooli Chitti Thooneega La Alupannadhe Raada Ekkado Poola Podharillaalo Thummedhe Vaali Jhummante Rivvani Guvva La Ningilo Nuvvila Theli Pothunte Ela Ninnu Aapanu Vayasa vayasa vayasa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Andhala Ramudu
  • Cast:  Aarthi Agarwal,Sunil
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2006
  • Label:  Aditya Music