• Song:  Hola chica
  • Lyricist:  Sri Mani
  • Singers:  Jaspreeth Jasz

Whatsapp

హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక నా వాట్ నాన్సెన్స్ హలో పిల్లా ఇట్ మేక్ సెన్స్ హోలా అంటే హలో చిక అంటే పిల్ల ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా తెలుగులో ఈ వర్డు చాలా వాడేశారు అందుకని సారు స్పానిష్ లో దిగారు హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా ఐదేళ్ళ వయసప్పుడు ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా తర్వాత ఇంకెప్పుడు చూళ్ళేదు నేనంత అందం హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా ఇన్నాళ్లకు చూసినాను నిన్నే హోలా చిక హోలా హోలా చికా స్టాచ్యులా స్టన్నైంది కన్నె హోలా చిక హోలా హోలా చికా ఇట్ట ఎట్టా పుట్టినావే అబ్బో అబ్బో నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో హోలా చిక హోలా హోలా చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా హ్హ రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాణ్ణి ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంకు పొందినోన్ని డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చినానే డేట్ ఇవ్వవే ఓటిటి యాప్స్ డౌన్లోడ్ చేసినానే ఊళ్ళోని పబ్స్ టచ్ లోన ఉన్న వాన్నే న్యూ ట్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేనే లేటు చెయ్యకే ఆవారా లాంటి వాణ్ని నేనే హోలా చిక హోలా హోలా చికా వాలెంటైన్ చేసినావే నన్నే హోలా చిక హోలా హోలా చికా ఒక్క చిన్న తప్పు చాలు ఒప్పో అప్పో నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో హోలా చిక హోలా హోలా చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా అవెంజర్స్ థార్ మెరుపు షాట్ కొట్టినట్టు మ్యాచ్ లాస్ట్ బాలు సిక్సరేసి బాదినట్టు నా దిల్లుతోటి ఆడుకోకే ఇష్టమొచ్చినట్టు ప్రేమ పంచవే ప్లగ్గులోన వేలుపెడితే ఒక్కసారి షాకు ఓరచూపు తోటి వంద షాకులివ్వమాకు నాలాంటి వాడు ఇంక దొరకడంట నీకు నన్ను నమ్మవే స్కూల్లోనే ఈలా నేర్చినానే హోలా చికా హోలా హోలా చీక నీకోసం వెయ్యడానికేనే హోలా చికా హోలా హోలా చీక నువ్వు యేసు అంటే లైఫ్ అబ్బో అబ్బో నువ్వుగాని నో అంటే లబ్బో దిబ్బో హోలా చిక హోలా హోలా చికా ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా హోలా చిక హోలా హోలా చికా హోలా చిక హోలా హోలా చికా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hola chica hola hola chika hola chica hola hola chika hola chica naa what nonsense hello pilla it make sense hola ante hello chica ante pilla eemaathram dhaaniki telugulo ante polaa telugulo ee word u chaala vaadeshaaru andukani saaru spanish lo dhigaaru hola chica hola hola chika hola chica hola hola chika hola chica hola hola chika hola chica hola hola chika ayidhella vayasappudu aishwarya rai ante ishtam hola chica hola hola chika hola chica hola hola chika tharwaatha inkeppudu choolledhu nenantha andham hola chica hola hola chika hola chica hola hola chika statue laa stunnaindhi kanne hola chica hola hola chika itta etta puttinaave abbo abbo ninnu pattukunte gunde labbo dibbo hola chica hola hola chika olammo nuvvele naa magic aa hola chica hola hola chika pattei ve naa love ne catch ika hola chica hola hola chika hola chica hola hola chika ha rating lona five star unnavaanni fighting lona first rank pondhinonni dating loki first time vachhinaane date ivvave ott apps download chesinaane oollni pubs touch lona unna vaanne new trend boyfriend ante nene late u cheyyake aawaara laanti vaanni nene hola chica hola hola chika valentine chesinaave nanne hola chica hola hola chika okka chinna thappu chaalu oppo appo nee navvu naaku ivvanante labbo dhibbo hola chica hola hola chika olammo nuvvele naa magic aa hola chica hola hola chika hola chica hola hola chika hola chica hola hola chika pattei ve naa love ne catch ika hola chica hola hola chika hola chica hola hola chika avengers thor merupu shot kottinattu match last ball sixeresi baadhinattu naa dhilluthoti aadukoke ishtamochhinattu, prema panchave plug-lona velupedithe okkasaari shock orachoopu thoti vandha shock livvamaaku naalaanti vaadu inka dhorakadanta neeku nannu nammave schoollone eela nerchinaane hola chica hola hola chika neekosam veyyadaanikene hola chica hola hola chika nuvvu yessu ante life abbo abbo nuvvugaani no ante labbo dibbo hola chica hola hola chika olammo nuvvele naa magic aa hola chica hola hola chika hola chica hola hola chika hola chica hola hola chika pattei ve naa love-ne catch ika hola chica hola hola chika hola chica hola hola chika

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Alludu Adurs
  • Cast:  Anu Emmanuel,Bellamkonda Srinivas,Nabha Natesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music