• Song:  Alludu Adhurs
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Jaspreeth Jasz,Vaishnavi

Whatsapp

క్రేజీ బేబీ లెట్ మీ షో యూ ఆర్ లెట్ మీ షో యూ ఆర్ చాక్లెట్ కేక్ మీద చెర్రీలా ఎంత ముద్దుగున్నావే రంగు రిబ్బన్ కట్టుకున్న రాకెట్ లా రావే ఆ రావే రావే హాటు హాటు చికెన్ కర్రీలా నోరూరించావే నా గుండెమీద గోల్డెన్ లాకెట్ లా నువ్వే నువ్వే నువ్వే నీ నడుమ్మీద టాటూ నా ఫేవరెట్ స్పాటు దా ఎందుకింక లేటు స్టెప్పులై దాంతోపాటు అయ్యబాబు నీ నా జోడి సూపర్ హిట్టు పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ నువ్వు గళ్ళ లుంగీ కట్టుకుంటే మాసు లుక్కు నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే క్లాసు లుక్కు పేటషేర్వాణీ వేసుకున్న రాజులాగా వెళ్లి గుఱ్ఱమెక్కూ నువ్వు కంచిపట్టు కట్టుకున్న జూలియట్ నీకు చందమామ కిందికొచ్చి దిష్టి పెట్టు సో లైఫ్ లాంగ్ నిన్ను నా గుండెలోన దాచిపెట్టు ఎక్స్లెంట్ పిల్లడు యాడ దొరికినాడని అమ్మలక్కలందరీ పచ్చి ముచ్చట వేవ్ లెంత్ కుదిరినా వెన్నెలమ్మ నువ్వనీ వాల్ పోస్టరెయ్యనా లోకమంతటా నీ కంటికున్న కాటుకల్లే కాలమంత తోడై ఉంటా పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ మెలికలు తిరిగిన నీ మజిల్స్ మస్తు మస్తుగున్న నీ మాన్లీనెస్ నా డ్రీంలాండ్ థియేటర్లో హౌసేఫుల్స్ నీ అన్ని షోస్ చక్కనైన వాస్తు ఉన్న పిల్ల మిస్సు రంగు రంగు పుస్తకం నీ సొగస్సు నాకే దక్కెనే లక్కీ ఛాన్స్ మెనీ థాంక్సు నీ సిక్సు ప్యాక్ వంపులో సిల్కు పరుపులేసి రొమాంటిక్ పాటలే పాడుకుంటలే టిక్కుటాకు చెంపలో మెరుపులన్నీ తీసి రోజుకొక్క దివాలీ జరుపుకుంటలే గ్రాము కూడా వదలకుండ గ్లామర్ అంతా దోచేస్తాలే హెయ్ పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్ పిల్లడు అదుర్స్ నీ గిల్లుడు అదుర్స్ ప్రేమ జల్లుడు అదుర్స్ మా నాన్నకి అల్లుడు అదుర్స్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Crazy Baby Let Me Show You Are Chocolate Cake Meeda Cerry Laa Entha Muddhugunnaave Rangu Ribbon Kattukunna Rocket Laa Raave Raave Raave Hot Hot Chicken Currylaa Noroorinchaave Naa Gundemeeda Golden Locket Laa Nuvvu Nuvvu Nuvve Nee Nadummeedha Tattoo Naa Favourite Spot Dhaa Endhukinka Late Steppulei Dhaantho Paatu Ayyabaabu Nee Naa Jodi Super Hittu Pilladu Adhurs Nee Gilludu Adhurs Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs Pilladu Adhurs Nee Gilludu Adhurs Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs Nuvvu Galla Lungi Kattukunte Mass Lukku Nalla Kallajodu Pettukunte Class Lukku Peta Sherwani Vesukunna Raajulaaga Velli Gurramekku Nuvvu Kanchipattu Kattukunna Juliet Neeku Chandamaama Kindhikochhi Dishti Pettu So Life-Long Ninnu Naa Gundelona Dhaachipettu Excellent Pilladu Yaada Dhorikinaadani Ammalakkalandhari Pachhi Muchhata Wavelength Kudhirinaa Vennelamma Nuvvani Wall Postereyyanaa Lokamanthataa Nee Kantikunna Kaatukalle Kaalamantha Thodai Untaa Pilladu Adhurs Nee Gilludu Adhurs Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs Pilladu Adhurs Nee Gilludu Adhurs Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs Melikalu Thirigina Nee Muscles Masthu Masthugunna Nee Manliness Naa Dreamland Theatre Lo Housefulls Nee Anni Shows Chakkanaina Vaasthu Unna Pilla Missu Rangu Rangu Pusthakam Nee Sogassu Naake Dhakkene Lucky Chance Many Thanks Nee Six Pack Vampulo Silk Parupulesi Romantic Paatale Paadukuntale Tiktok Chempalo Merupulannee Theesi Rojokka Diwaali Jarupukuntale Graamu Koodaa Vadhalakunda Glamour Anthaa Dhochesthaale Hey Pilladu Adhurs Nee Gilludu Adhurs Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs Pilladu Adhurs Nee Gilludu Adhurs Prema Jalludu Adhurs Maa Naannaki Alludu Adhurs Crazy Baby Let Me Show You Are

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Alludu Adurs
  • Cast:  Anu Emmanuel,Bellamkonda Srinivas,Nabha Natesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music