• Song:  Edo Anukunte
  • Lyricist:  Lakshmi Bhupala
  • Singers:  Nithya Menon,Deepu

Whatsapp

ఎదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే నాకే అనుకుంటే అది నీకు జరిగిందే సర్లే గగ్గోలు పెట్టాకే అంత మన లైఫు మంచికే ముందుంది మనసు బాధకే వొదిలెద్దాం కథని కంచికే అసలీ ఈ ప్రేమ గీమా ఎందుకు టెల్ మీ వై ఎవరిష్టం వాళ్ళది మాకెందుకు వొదిలెయ్ ఈ ప్రేమ దోమ ఎందుకు టెల్ మీ వై ఎదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే నాకే అనుకుంటే అది నీకు జరిగిందే ఉమ్ ప్రేమించిన ఉమ్ పెళ్లాడకు వైఫ్ ఒక్కటే తోడేందుకు ఉమ్ మగవాళ్ళని ఉమ్ టైంపాస్ అని అనుకుంటూ వెంట తిరగని మన ఖర్చే వాళ్ళు పెట్టని ఆ పైన వాళ్ళ కర్మ పోనీ మరి పెళ్లి గిల్లి ఎందుకు టెల్ మీ వై అది బుర్రే లేని వాళ్ళకి వొదిలేసేయ్ మరి పెళ్లి గిల్లి ఎందుకు టెల్ మీ వై ఉమ్ నువ్వక్కడే ఉమ్ పుట్టావు రా నువ్వక్కడే పోతావు రా ఉమ్ ఆ మధ్యలో ఉమ్ బతకలిగా ఆరడుగుల పెళ్లి గొయ్యికి ఎడడుగుల తొందరెందుకు సూసైడ్ నేరం వొద్దు మనకి మరి లైఫు గిఫు ఎందుకు టెల్ మీ వై నువ్వు మల్లి మల్లి మొదలెట్టకు వొదిలెయ్ ఈ ప్రేమ గీమా ఎందుకు టెల్ మీ వై

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Edo anukunte inkedo ayyinde Nake anukunte adi neeku jariginde Sarle gaggolu pettake antha mana lifu manchike Mandundi manasu baadake vodileddam kathani kanchike Asali ee prema geema enduku tell me y Evarishtam valladi makenduku vodiley Ee prema doma enduku tell me y Edo anukunte inkedo ayyinde Nake anukunte adi neeku jariginde Um preminchina pelladaku Wife okkate thodenduku Um magavallani um timepass ani Anukuntu venta thiragani Mana karche vallu pettani Aa paina valla karma poni Mari pelli gilli enduku tell me y Adi burre leni vallaki vodilesey Mari pelli gilli enduku tell me y Um nuvvakkade um puttavu ra Nuvvakkade pothavu ra Um aa madyalo um bathakaliga Aaradugula pelli goyyiki edadugula thondarenduku Suicide neram voddu manaki Mari lifu gifu enduku tell me y Nuvu malli malli modalettaku vodiley Ye prema geema enduku tell me y

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ala Modalaindhe
  • Cast:  Nani,Nithya Menon,Sneha Ullal
  • Music Director:  Kalyani Malik
  • Year:  2011
  • Label:  Aditya Music