• Song:  Ammammo ammo
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Nithya Menon,Kalyan Malik

Whatsapp

అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే అందం తో అల్లే వలా అబ్బబో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే ఆలా కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముల్లై తాకదా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్ని అందునా అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే అందం తో అల్లే వలా ఆహ ఎం కన్నులు ఓహో ఏం చూపులు అవి కావా మా ఆస్తులు ఉమ్మ్ ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలు తరువాత అవి కసురులు అన్ని వింటూ ఆనందిస్తూ ఆపైన ఐయామ్ సారీ అంటారు చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్ గ నో అందురు అబ్బబో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే ఆలా కన్నీటి బాణమే వేసేటి విద్యలో ముందుంది మీరేయ్ కదా హే మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్స్ లో డిస్టింక్షన్ మీదే కదా కన్నీరైనా మౌనమైనా చెప్పేది నిజమేలే ప్రతి రోజు అంతేయ్ కానీ అర చేతుల్లో ఆకాశం చూపించవు అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే అందం తో అల్లే వలా కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముల్లై తాకదా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్ని అందునా న న నా న నా నం న న నానా ఉమ్ హ్మ్మ్ హుమ్ న నా న నానా ల ల ల ఉమ్మ్ హ్మ్ హ్మ్మ్ అః హ ల ల ల ల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ammammo ammo ammayi ante Andham tho alle vala Abbabo abbo abbayi ante Matallo munche ala Kavvinche navve puvvai poosina Gundello mullai taakada oohallo yenno yenno panchina Chetallo anni andhuna Ammammo ammo ammayi ante Andham tho alle vala Aaha Em kannulu Oho Yem choopulu Avi kaava maa aasthulu umm Preminchaka mundhare Ee tiyyani kavithalu taruvatha Avi kasurulu Anni vintu Aanandisthu Aapaina iam Sorry antaru Chuttu Chuttu tippukuntu Simple ga NO andhuru Abbabo abbo abbayi ante Matallo munche ala Kanneti Baaname Veseti Vidayalo Mundundhi meerey kadha Hey Mounanne kanchagaa malicheti course lo Distinction meedhey kadha Kanneeraina Mounamaina Cheppedhi nijamele prathi rooju Anthey kaani aara chethullo Aakasam choopinchavu Ammammo ammo ammayi ante andham tho alle vala Kavvinche navve puvvai poosina Gundello mullai taakada oohallo yenno yenno panchina Chetallo anni andhuna Na na naa Na naa nan na na naana um hmm hum na naa na naana la la la umm hm hmm aha ha la la la la

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ala Modalaindhe
  • Cast:  Nani,Nithya Menon,Sneha Ullal
  • Music Director:  Kalyani Malik
  • Year:  2011
  • Label:  Aditya Music