• Song:  Dhaga Dhagamaney
  • Lyricist:  Sri Mani
  • Singers:  Anirudh Ravichander

Whatsapp

ధగ ధగమనే తూరుపు దిశా పడమరణిసాయి ముగిసినా గల గల మనే నది పదానిస కన్నీరులో తడిసానే కొడవలి భుజమునావేసి కొడుకే కోతకు కదిలే దర్భను ధనువుగా విసిరే భార్గవరాముడు వీడే సదువుకాలే వెలుగును పడి సత్యం ఇలా మెరిసెనే అగ్న్యాతమే మరుగున పడి ఆయుధం యేగేసానే ఈ ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక అంచునో కిరణమే మెరుపులా దీపం చమురాళ్లే చీకటి వంపి మబ్బులో వెలుతురూ నింపి చిరుజల్లులు కురిపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నెలకు కట్టి రెండిటిని కలిపేస్తాడే ఆవుని వరం ఇయలేదని అయ్యోరినే నరికెనే అంబా అని అనలేదని పసి దూడనే నలిపెనే కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే దర్భను ధనువుగా విసిరే భార్గవరాముడు వీడే సిద్ధుడి ప్రవనంలా వీడు బుద్ధుడి శ్రవణంలా వీడు యుద్దమంత శబ్దం వీడు వీడొక ప్రమాణం రణముల నినదిస్తుంటాడు సరముల ఎదురొస్తుంటాడు మరణ సరేనా తోరణంఇతడు వీడొక ప్రమాదం రెప్పనుచునా కల అడుగడుగునా నిజమై కనిపించేలా వీడో విడుదల ఎన్ని ప్రాంనాల మౌనాలకీవేళ మెరుపులా దీపం చమురాళ్లే చీకటి వంపి మబ్బులో వెలుతురూ నింపి చిరుజల్లులు కురిపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నెలకు కట్టి రెండిటిని కలిపేస్తాడే ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక అంచునో కిరణమే ముల్లెన్నని వివరించదే పువ్వుల యిదే ఎన్నడూ కన్నీళ్లనే వడబోయాదే మేఘం ఎప్పుడూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dhaga Dhagamaney Thoorupu disa Padamaranisai Mugisene Gala Gala Mane Nadi Padanisa Kanneerulo Tadisane Kodavali Bujamunavesi Koduke Kothaku Kadhile Darbanu Danuvuga Visire Bhargavaramudu Veede Saduvukale Veluguna Padi Satyam ila Merisene Agnyaathame Maruguna Padi Aayudam yegesane ee Erraga Thadipene Ye raacha Rakthamo Ningine Koraga Merisene Pasi garika anchuno Kiraname Merupula Deepam Chamuralle Cheekati vampi Mabbulo Veluturu Nimpi Chirujallulu Kuripisthaade Chinukula Daaram Chivaranchuku Ningini Chutti Chigurinche Nelaku katti Renditini Kalipesthade Aavuni varam iyledahani Ayyorine narikene Ambaa ani analedhani Pasi dhoodane nalipene Kodavali Bujamuna vesi Koduke Kothaku Kadhile Darbanu Danuvuga Visire Bhargavaramudu Veede Siddhudi pravanamla Veedu Buddhudi shravanamlaa Veedu Yuddamantha shabdam Veedu Veedoka Pramaanam Ranamula Ninadisthuntaadu Saramula Yedurosthuntaadu Marana Sarana thoranamithadu Veedoka Pramaadam Reppanchuna kala Adugaduguna Nijamai Kanipinchela Veedo Vidudhala Enni Prannaala Mounalakeevela Merupula Deepam Chamuralle Cheekati vampi Mabbulo Veluturu Nimpi Chirujallulu Kuripisthaade Chinukula Daaram Chivaranchuku Ningini Chutti Chigurinche Nelaku katti Renditini Kalipesthaade Erraga Tadipene Ye raacha Rakthamo Ningine Koraga Merisene Pasi garika anchuno Kiraname Mullennani vivarinchade Puvvula yedhe yennadu Kanneellane vadaboyadhe Megham yeppudoo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Agnyaathavaasi
  • Cast:  Anu Emmanuel,keerthy Suresh,Pawan Kalyan
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2018
  • Label:  Aditya Music