• Song:  Baitikochi Chuste
  • Lyricist:  Sri Mani
  • Singers:  Anirudh Ravichander

Whatsapp

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్ బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్ ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్స్ ఏ తాళమేసిన శాండీల్స్ ఏ వాక్ వే లో చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్ గా కప్పేసి చొర్నెర్ లో కాఫీ షాప్ వేడి వేడి గా విస్ట్లే ఎస్ బస్సు కిటికీ దగ్గర కాలేజీ స్టూడెంట్ ఫోన్ లో మోగే ఫంమ్ లో ఎవ్వరో పాడితే వొళ్ళంతా ఎందుకో ఊగెనే ఆపిల్ పందుల సూర్యుడే ఏరోప్లేన్ ల నా గుండె తేలిందే గాలిలో మబ్బుల జారిందే నేలపై నీడలా వొల్లే గుచ్చేలే సడన్ గా చల్లగాలి విల్లన్ లా బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్ బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్ నీ పక్క నున్న వేళా కార్ హార్న్ కూడా క్లాసికల్ మ్యూజిక్ ఆ ఈ మండుటెండ కూడా ఏసీ జల్లుతోంది నీ నవ్వులోని మేజిక్ ఆ టాక్సీ హైర్ చేసి నువ్వు బేరమాడుతుంటే క్యూట్ గుంది బేసిక్ గా బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి సారీ చెప్పే నాజుగ్గా నువ్వున్న కిటికీ ఏ వైపో వెతికి వాట్సాప్ చేస్తావా మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుడ్ని తీస్తాగా బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్ ఇంటికెళ్లి 12B రూట్ మొత్తం రోడ్ బ్లాక్ ఫంమ్ లో ఎవ్వరో పాడితే వొళ్ళంతా ఎందుకో ఊగెనే ఆపిల్ పందుల సూర్యుడే ఏరోప్లేన్ ల నా గుండె తేలిందే గాలిలో మబ్బుల జారిందే నేలపై నీడలా వొల్లే గుచ్చేలే సడన్ గా చల్లగాలి విల్లియన్ లా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Baitikochi Chuste Telugu Lyrics Baitikochi choosthe time emo 3’0 clock Intikelle 12B route mottham road block Baitikochi choosthe time emo 3’0 clock Intikelle 12B route mottham road block Oye nee chethikunna bangles ye Thalamesena sandles ye Walk way lo choosthe Puvvula rekkalu full ga kappese Corner lo coffee shop Vedi vedi ga whistle ese Bus kitiki dhaggara College student phone lo moge FM lo evvaro paadithe Vollantha endhuko voogene Apple pandula sooryude Aeroplane la naa gunde Thelindhe gaalilo mabbula Jaarindhe nelapai needala Volle gucchele sudden ga Challagaale villian laa Baitikochi choosthe time emo 3’0 clock Intikelle 12B route mottham road block Baitikochi choosthe time emo 3’0 clock Intikelle 12B route mottham road block Nee pakka nunna vela car horn kooda Classical music aa Ee mandutenda kooda AC jalluthondhi Nee navvuloni magic aa Taxi hire chesi nuvvu Beramaaduthunte cute gundhi basic ga Breaks vesinappudalla nee bugga nannu thaki Sorry cheppe naazugga Nuvvunna kitiki ye vaipo vethiki WhatsApp chesthava Mabbulni kadhipi mohamaata petti Chandhrudni thesthaga Baitikochi choosthe time emo 3’0 clock Intikelle 12B route mottham road block FM lo evvaro paadithe Vollantha endhuko voogene Apple pandula sooryude Aeroplane la naa gunde Thelindhe gaalilo mabbula Jaarindhe nelapai needala Volle gucchele sudden ga Challagaale villian laa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Agnyaathavaasi
  • Cast:  Anu Emmanuel,keerthy Suresh,Pawan Kalyan
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2018
  • Label:  Aditya Music