• Song:  Shiva Shambho
  • Lyricist:  Chandrabose
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

హిప్ హాప్ హిఫోప్ హిప్ హాప్ హిఫోప్ హిప్ హాప్ హిఫోప్ హిప్ హాప్ హిఫోప్ లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్ చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్ తోడాస ప్యారు డాలో తోడాస ఫైర్ డాలో తోడాస జోరు డాలో లైఫ్ ఇస్ ఏ కాక్టెయిల్ తోడాస తీపి డాలో తోడాస చేదు డాలో తోడాస నవ్వు డాలో లైఫ్ ఇస్ ఏ కాక్టెయిల్ సునో సునో వన్ మోర్ టైం హవింగ్ ఫన్ ఇస్ నాట్ ఏ క్రైమ్ లెట్స్ అల్ డాన్స్ అండ్ సింగ్ ఇన్ ర్హైం సునో సునో మన సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియా నేస్తం సరద నదిలో మునకేయి గుటకై లైఫ్ ఏయ్ ద్రాక్ష రసం శివ శంభో శివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభో వన్ మోర్ టైం శివ శంభో శివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభో లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్ చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్ హిప్ హాప్ హిఫోప్ హిప్ హాప్ హిఫోప్ హిప్ హాప్ హిఫోప్ హిప్ హాప్ హిఫోప్ లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్ చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్ హా భామలంటే ఒకడికి మత్తు భక్తి అంటే ఒకడికి మత్తు మత్తు లోనే లోకం మొత్తమున్నది హే దాచుకుంటే ఒకడికి మత్తు దోచుకుంటే ఒకడికి మత్తు మత్తులోనే మనిషికి ముక్తి ఉన్నది ఏయ్ నిషా నిషా ఎదో నిషా నిన్న నేడు రేపో నిషా తనకై తానె బతికేవాడే మనలో తానిషా శివ శంభో శివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభో వన్ మోర్ టైం శివ శంభో శివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభో తోడాస ప్యారు డాలో తోడాస ఫైర్ డాలో తోడాస జోరు డాలో లైఫ్ ఇస్ ఏ కాక్టెయిల్ బటీలల్లే బతుకుంతుంటుంది ఓపెన్ అయితే రుచిగుంటుంది ఓపికెంతో చూపి వొప్పుకోమరి ఐస్ లాగా వయసుంటుంది కరిగిపోతే ఐపోతుంది వాటమెంతో చూపి వాడుకోమరి మజా మజా ఒకే మజా మనిషై పుడితే మహా మజా మనసు గ్లాసు నింపితే తేరావడ దేవుడు తరవాత శివ శంభో శివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభో వన్ మోర్ టైం శివ శంభో శివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభోసివ శంభో శివ శంభో తొడస హిప్ తొడస హప్ లైఫ్ ఇస్ నొథింగ్ బట్ జస్ట్ హిప్ హాప్ తొడస హిప్ తొడస హప్ చలో లైఫ్ ఇస్ అల్ అబౌట్ హిప్ అండ్ హాప్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hip hop hiphop hip hop hiphop hip hop hiphop hip hop hiphop life is nothing but just hip hop chalo life is all about hip n hop thodasa pyaaru dalo thodasa fire dalo thodasa jooru dalo life is a cocktail thodasa theepi daalo thodasa cheydu daalo thodasa navvu daalo life is a cocktail suno suno one more time having fun is not a crime lets all dance n sing in rhyme suno suno mana siddantham prathi nimisham mana priya nestham sarada nadilo munakei gutakai life ey draksha rasam siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho one more time siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho life is nothing but just hip hop chalo life is all about hip n hop hip hop hiphop hip hop hiphop hip hop hiphop hip hop hiphop life is nothing but just hip hop chalo life is all about hip n hop haa bhamalante okadiki mathu bhakthi ante okadiki mathu mathu lonee lokam mothamunnadi heydaachukunte okadiki mathu dochukunte okadiki mathu mathulone manishiki mukthi unnadi ey nisha nisha edo nisha ninna nedu repo nisha tanakai taane bathikevaade manalo taanisha siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho one more time siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho siva shambho thodasa pyaaru dalo thodasa fire dalo thodasa jooru dalo life is a cocktail botilalle bathukuntuntundi open ayithe ruchiguntundi opikenthoo chupi vonpukomarii ice laga vayasuntundi karigipothe ipothundi vaatamentho chupi vaadukomarii mazaa mazaa oke mazaa manishai pudithe maha mazaa manasu glassu nimipithe teravada devudu taravatha siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambhoone more time siva shambho siva shambho siva shambhosiva shambho siva shambhosiva shambho siva shambho thodasa hip thodasa hop life is nothing but just hip hop thodasa hip thodasa hop chalo life is all about hip n hop

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Adhurs
  • Cast:  Jr NTR,Nayanthara,Sheela Kaur
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2010
  • Label:  Aditya Music