• Song:  Neethone
  • Lyricist:  kulasekhar
  • Singers:  Kunal Ganjawala,Shreya Ghoshal

Whatsapp

నా కళ్ళలోన చూపులు నీతోనే నా కాళ్ళ లోన పరుగులు నీతోనే నా పెదవుల్లోన ముద్దులు నీతోనే నా గుండెల్లోనా ధక్ ధక్ నీతోనే నా ఊహలు అన్ని నీతోనే నా ఊసులు అన్ని నీతోనే నా రేయి పగలు హాయ్ దిగులు అన్ని నీతోనే నీతోనే నీతోనే నీతోనే నీతోనే నా కళ్ళలోన చూపులు నీతోనే నా కాళ్ళ లోన పరుగులు నీతోనే ఇష్టం అన్నది ఉందంటే కష్టం అన్నది ఎంతున్నా కలిపేస్తుంది ఎప్పుడు నీతోనే నీతోనే తీరం అన్నది ఉందంటే దూరం అన్నది ఎంతున్నా చేరుస్తుంది నన్నే నీతోనే నీతోనే నా కోరికలన్నీ నీతోనే నా తీరికలన్నీ నీతోనే నా ఆట పాట వెట బాట అన్ని నీతోనే నీతోనే నీతోనే నీతోనే నీతోనే అందం అన్నది ఎంతున్నా నువ్వు కాదంటే అది సున్నా అందం చెందాం అంత నీతోనే నీతోనే గాయం అన్నది కాకుంటే ప్రాయం ఉన్న లేనట్టే సాయంకాలం సాయం నీతోనే నీతోనే నా వేడుకలన్నీ నీతోనే నా కుడికలని నీతోనే నాతో నేనే లేనే లేను అన్ని నీతోనే నీతోనే నీతోనే నీతోనే నీతోనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

na kallalona chupulu neethone na kaalallona parugulu neethone na pedhavullona mudhulu neethone na gundellona dhak dhak neethone na vuhalu anni neethone na vusulu anni neethone na reyi pagalu hai anni neethone neethone neethone neethone neethone na kallalona chupulu neethone na kaalal lona parugulu neethone istam annadi undante kastam annadi enthunna kalipestundi eppudu neethone Neethone theram annadi undante dooram annadi enthunna cherustundi nanne nethone neethone na korikalanni neethone na tirikalanni neethone na aata paata veeta baata anni neethone neethone neethone neethone neethone andham annadi enthunna nuvu kakunte adi sunna andham chendham antha neethone neethone gayam annadi kakunte prayam unna lenatte sayamkaalam sayam neethone neethone na vedukalanni neethone na kudikalanni neethone natho nene lene lenu anni neethone neethone neethone neethone neethone

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Adhurs
  • Cast:  Jr NTR,Nayanthara,Sheela Kaur
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2010
  • Label:  Aditya Music