• Song:  Loka Samastha
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Jessi Gift

Whatsapp

లోక సమస్త సుఖినో భవంతు ఆవేదము మా యద నాదం ఆ మాట కర్ధం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం అందరిలా నిద్దర్లో ఉండి పోక చీకటినే వేటాడుతాం పాపాన్ని పసిగట్టే చూపులతో పారా కాస్తూనే ఉంటాం హోం హోం హోం లోక సమస్త సుఖినో భవంతు ఆవేదము మా యద నాదం ఎప్పటికప్పుడు తప్పును తప్పని చెప్పక తప్పదుగా పచ్చని పైరుకు పట్టిన చీడను తుంచక తప్పదు గా నీతికి చితిపెట్టే చేతికి నిప్పంటే చెపుతాం నెత్తురు చవి చూపే కత్తికి నొప్పిని చూపెడతాం చేస్తున్నాం ధర్మమని తోచిందేదో ఫలితం ఏదైనా మెం సిద్ధం అందరికీ అమృతమందేలా గరళం సేవిస్తాం అందరి భారం సిలువై మోసిన కరుణ గర్విస్తాం రాత్రిని కరిగించే వేకువ కోసం మా పయనం ధాత్రిని రక్షించే క్షాత్రవ సైన్యం మా ధైర్యం లోక సమస్త సుఖినో భవంతు ఆవేదము మా యద నాదం ఆ మాట కర్ధం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం అందరిలా నిద్దర్లో ఉండి పోక చీకటినే వేటాడుతాం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Loka Samastha Sukhino Bhavanthu Aavedam Maa Yada Naadam Aa Maata Kardham Idigo Idantu Chupali Mana Jeevitham Andarilaa Niddarlo Undi Poka Cheekatne Vetaadutham Paapaanni Pasigatte Chupulatho Paara Kasthune Untam Ho Ho Ho Loka Samastha Sukhino Bhavanthu Aavedam Maa Yada Naadam Eppatikappudu Thappunu Thappani Cheppaka Thappadugaa Pachani Pairuku Pattina Cheedunu Thunchaka Thappadu Gaa Neethiki Chithipette Chethiki Nippante Cheputham Nethuru Chavi Chupe Kathiki Noppini Chupedatham Chesthunnam Dharmamani Thochindedo Falitham Edaina Mem Siddham Andarikee Amruthamandela Garalam Sevistham Andari Bhaaram Siluvai Mosina Karunai Garvistham Raatrini Kariginche Vekuva Kosam Maa Payanam Dhaatrini Rakshinche Kshaatrava Sainyam Maa Dhairyam Loka Samastha Sukhino Bhavanthu Aavedam Maa Yada Naadam Aa Maata Kardham Idigo Idantu Chupali Mana Jeevitham Andarilaa Niddarlo Undi Poka Cheekatne Vetaadutham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yuvasena
  • Cast:  Bharath,Gopika,Sharwanand
  • Music Director:  Jassie Gift
  • Year:  2004
  • Label:  Aditya Music