• Song:  Manasuna Edho Raagam
  • Lyricist:  Rathnam
  • Singers:  Chinmayi

Whatsapp

మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె సంద్రపు అలాలే పొంగి తీరం తాకే వేళా మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్లిపోవుట నేను చూసానే తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి కలలో కలలో నను నేనే చూసానే నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు నాకేం కావలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగా ఆశ పడ్డానే వలదని ఆపు నది లేదని అడిగే మాది నదిలో ఆకు వాలే కొట్టుకుపోయానే గరికెలు విరులయ్యే మార్పే అందం ఎన్నో యుగములుగా వెలిగిన బంధం ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలె సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నదీ ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్లిపోవుట నేను చూసానే తియ్యని స్వప్నం ఇది చెరగని మనో నిధి కలలో కలలో నను నేనే చూసానే ఒక వెండి గొలుసు వోలె ఈ మనసు ఊగేనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరియుచుంటి నిపుడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manasuna edho raagam virisenu naalo tejam Cheppaleni edho bhavam naalo kaligele Sandrapu alale pongi theeram thaake vela Munige manasu asalu bedharaledhule Unnadhi oka manasu vinadhadhi naa oosu Nanu vidi vellipovuta nenu choosane Thiyyani swapnam idhi cheragani mano nidhi Kalalo kalalo nanu nene choosane Naakem kaavali nedu oka maata adigi choodu Ika neeve naaku thodu ani lokamanedhepudu Naakem kaavali nedu oka maata adigi choodu Ika neeve naaku thodu ani lokamanedhepudu Dosita poolu thechi mungita muggulesi Manasunu arpinchaga aasa paddane Valadhani aapu nadhi edhani adige madhi Nadhilo aaku vale kottukupoyane Garikalu virulayye maarpe andham Enno yugamuluga veligina bandham Oka vendi golusu vole ee manasu oogenipudu Thodagali vajramalle ne meriyuchunti nipudu Oka vendi golusu vole ee manasu oogenipudu Thodagali vajramalle ne meriyuchunti nipudu Manasuna edho raagam virisenu naalo tejam Cheppaleni edho bhavam naalo kaligele Sandrapu alale pongi theeram thaake vela Munige manasu asalu bedharaledhule Unnadhi oka manasu vinadhadhi naa oosu Nanu vidi vellipovuta nenu choosane Thiyyani swapnam idhi cheragani mano nidhi Kalalo kalalo nanu nene choosane Oka vendi golusu vole ee manasu oogenipudu Thodagali vajramalle ne meriyuchunti nipudu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Yenthavadu Gaani
  • Cast:  Ajith Kumar,Anikha,Anushka Shetty
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2015
  • Label:  Aditya Music