• Song:  Trendu Maarina
  • Lyricist:  Chandrabose
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

ఉన్నదీ ఒక్కటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వొచ్చిన ఈ జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజీ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారిన ఫీలింగ్ మారిన ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ పుల్ల ఐస్ నుండి క్రీం స్టోన్ కి మారిన రెడింట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ఏ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ ఏ టూరింగ్ టాకీస్ నుండి ఐమ్యాక్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ ఏ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్టు ఫ్రెండ్షిప్ ఏ ఫ్రూటీ ల నుండి బీర్ లోకి మారిన పొందుతున్న కిక్ పేరు ఫ్రెండ్షిప్ ఏ మొట్టికాయ నుండి గట్టి పంచలోకి మారిన నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్ ఏ అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Unnadhi okkate zindagi Enni Ups and Downs vocchina Ee zindagi mottham Manathi undevaade nizamaina FRIEND Happy Friendship Day Nikker nundi jeans loki maarina Cycle nundi bike loki maarina Convent nundi college ki maarina Notebook nundi facebook ki maarina Yera pilupu nundi babai pilupu dhaaka Calling maarina Friend anna maatalona spelling maaruna Feeling maaruna Trend maarina friend maarade End kaani bond peru friendship ye Trend maarina friend maarade Gundeloni sound peru friendship ye Pulla ice nundu cream stone ki maarina Reditlo challadhanam friendship ye Land line nundi smart phone ki maarina Maatallo chilipidhanam friendship ye Turing talkies nundu IMAX ki maarina Pakka pakka seat peru friendship ye Panchukunna popcorn friendship ye Trend maarina friend maarade End kaani bond peru friendship ye Trend maarina friend maarade Gundeloni sound peru friendship ye Pencillla nundi pen drive ki maarina Nerchukunna subject friendship ye Fruity la nundu beer loki maarina Pondhuthunna kick peru friendship ye Mottikaya nundi gatti punchloki maarina Noppileni theepidhanam friendship ye Anni orchukune amma gunam friendship ye Trend maarina friend maarade End kaani bond peru friendship ye Trend maarina friend maarade Gundeloni sound peru friendship ye

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vunnadhi Okate Zindagi
  • Cast:  Anupama Parameshwaran,Lavanya Tripathi,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music