• Song:  Vishnu Vinyasam
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Srikrishna

Whatsapp

చాదస్తం అంటే ఏంటో అడగండి చాట్ జిపిటి వీడి పేరే చెబుతుండండి పంచాంగాలకే పద్ధతి నేర్పే గురుడండి మూఢ నమ్మకాలకు అమ్మ మొగుడు వీడేనండి ఎవడి మాట వినడండి బై బర్తు ఇంతేనండి ఉంగరాలకి పచ్చరాళ్లకి ఫ్రెండండి ప్లానెట్స్ కే పెద్ద ఫ్యాన్ అండి అంకెలాంటే బహు పిచ్చండి వీడు నచ్చి మెచ్చిన సబ్జెక్ట్ యే వాస్తాండి దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం వాస్తు న్యూమరాలజీ అస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం గుడ్డి నమ్మకాలని ఎవరన్నా అందులోనే వీడి దిన సంతోషం అష్టదిక్కులు అచ్చి రావని ఏ సిద్ధాంతైనా చెబితే ఏకంగా వీడు నిల్చుని కూడా నిద్దురోటాడు నవ గ్రహాలకు పోయే నాసా రాకెట్ ఉంటే వీడు అక్కడికే పోయి పూజలు చేసి కాకాపడతాడు రాహు కాలం యమగండం చూడనిదే బండి తీయడుగా పిల్లి శకునం బల్లి శాస్త్రం ఈ ఒక్క దాన్ని వదలడుగా సిటీ బస్ సీట్ అయినా వాస్తు చూసిగానే కూర్చోడు పెగ్గు మీద పెగ్గు ఎన్నైనా లక్కీ నంబరుకి తగ్గడు వీడు ఓ రేంజ్ దాకా జ్యోతిష్యాన్ని నమ్మకం అంటారు ఇలాంటివాడిని చూస్తే దాన్ని పూనకం అంటారు ఎలాంటీ ముహూర్తం చూసి వీడిని కన్నారో పెద్దోళ్ళు భూగ్రహణం మనకి మళ్ళీ దొరకదు ఇలాంటీ క్రేజీ స్టారు దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం వాస్తు న్యూమరాలజీ అస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం దేఖో విష్ణు విన్యాసం వీడి విచిత్ర విన్యాసం గుడ్డి నమ్మకాలని ఎవరన్నా అందులోనే వీడి దిన సంతోషం
Chaadastam Ante Ento Adagandi Chat Gpt Veedi Pere Chebutundandi Panchangalake Paddhati Nerpe Gurudandi Moodha Nammakalaku Amma Mogudu Veedenandi Evadi Maata Vinadandi By Birthu Inthenandi Ungaralaki Paccharaallaki Friendandi Planets Ke Pedda Fanandi Ankelaante Bahu Picchandi Veedu Nachchi Mechhina Subject Ye Vaastandi Dekho Vishnu Vinyasam Veedi Vichitra Vinyasam Vaastu Numerology Astrologylu Kanipettinde Veedi Kosam Dekho Vishnu Vinyasam Veedi Vichitra Vinyasam Guddi Nammakalani Evaranna Andulone Veedi Dina Santoshamm Ashtadikkulu Achchi Raavani Ye Siddhaantaina Chebithe Ekanga Veedu Nilchuni Kooda Niddurotaadu Nava Grahalaku Poye Nasa Rakette Unte Veedu Akkadike Poyi Poojalu Cheesi Kaakapadataadu Raahu Kaalam Yamagandam Choodanide Bandi Tiyyaduga Pilli Shakunam Balli Shaastram Ee Okka Daanni Vadaladuga City Bus Seat Aina Vaastu Choosiganey Koorchodu Peggu Meedhi Peggu Ennaina Lucky Numberuki Taggadu Veedu O Range Daaka Jyotishyanni Nammakam Antaru Ilaanti Vaadini Chooste Danni Poonakam Antaru Elaanti Muhurtham Choosi Veedini Kannaaro Peddollu Bhoograhana Manaki Malli Dorakadu Ilaanti Crazy Staruu Dekho Vishnu Vinyasam Veedi Vichitra Vinyasam Vaastu Numerology Astrologylu Kanipettinde Veedi Kosam Dekho Vishnu Vinyasam Veedi Vichitra Vinyasam Guddi Nammakalani Evaranna Andulone Veedi Dina Santoshamm
  • Movie:  Vishnu Vinyasam
  • Cast:  Nayan Sarika,Sree Vishnu
  • Music Director:  Radhan
  • Year:  2026
  • Label:  Saregama