• Song:  Ra Ra Rakkamma
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Devi Sri Prasad (DSP),Arjun Chandy

Whatsapp

గడ గడ గడ గడ గడ గడ గడంగ్ రక్కమ్మ హే గడంగ్ రక్కమ్మ హే బాగున్నారా అందరు హే గడంగ్ రక్కమ్మ మీకోసం నేను హాజరు రింగా రింగా రోజ్ లంగా ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే రా రా రక్కమ్మా రా రా రక్కమ్మా అరె ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా ఆ ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా కోర మీసం నేను కొంటె సరసం నువ్వు మన మందూ మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మా చిట్టి నడుమే నువ్వు సిటికేనేలే నేను నిన్ను ముట్టాకుండా వదిలి పెట్టెదెట్టమ్మా కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా రా రా రక్కమ్మా రా రా రక్కమ్మా అరె ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా ఆ ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా పిస్టోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది నా వెన్ను మీటే ఛాన్సు నీకు ఇచ్చుకున్నాదీ నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి నిన్ను చూస్తే థర్మామీటర్ దాక్కుంటాదమ్మా లల్లల్లాలీ పాడి కాళ్ళా గజ్జాలాడి సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో రా రా రక్కమ్మా రా రా రక్కమ్మా అరె ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా ఆ ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gada gada gada gada Gadang rakkamma Gadang rakkamma Hey bagunnara andaru Gadang rakkamma Mee kosam nenu hajaru Ringa ringa roju Langa esukochhale Nacchi mecche naatu Saruku teesukochhale Raa raa rakkamma Raa raa rakkamma Arey ekka saka Ekka saka ekka saka Aa ekka saka Ekka saka ekka saka Kora meesam nenu Konte sarasam nuvvu Mana mandhu manching Combination hittamma Chitti nadume nuvvu Sitikanele nenu Ninnu muttakunda Vadhilipettedettamma Kikkichhe neeke Kikkistha rakkamma Raa raa rakkamma Raa raa rakkamma Arey ekka saka Ekka saka ekka saka Aa ekka saka Ekka saka ekka saka Pistolu gundale Dhuketi magade istam Musthabu chedela Muddatala aadevo kastam Hayyo enduko na kannu Ninnu mecchukunnadi Naa vennu meete chance Neeku ichhukunnadi Nuvvu natu kodi Body ninda vedi Ninnu chusthe thermometer Dhakkuntadhamma Lalla laali paadi Kalla gajjaladi Salava palavarinthalu Neelo puttisthanamma Nacchindhe nee inti Raastha rakkammo Raa raa rakkamma Raa raa rakkamma Arey ekka saka Ekka saka ekka saka Aa ekka saka Ekka saka ekka saka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vikrant Rona
  • Cast:  Sudeep
  • Music Director:  B. Ajaneesh Loknath
  • Year:  2022
  • Label:  T-Series