వాన రాతిరి
ఆరు బయట నను
కవ్వించి రమ్మంది
కౌగిళ్ళు ఇమ్మంది
కల కాదు గా
వాన రాతిరి
పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు
ఇంకేమో చెయ్యొద్దు
చలి గాలి లా
మోజే తీరాలి
నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చాలి
ఈ వేళ నీ కౌగిలీ
ఐతే రానా
వద్దన్నానా
అమ్మమ్మమ్మో
అయ్యయ్యయ్యో
తొలకరి చినుకుకు
మెరుపులు మెరిసెను
నీ మేనులో
సొగసరి మునకలు
పిలవక పిలిచెను
ఈ వేళలో
తడిపిన సొగసుకు
తపనలు రగిలెను
నీ చూపుతో
తడి తడి పెదవులు
తడబడి అడిగెను ఏమేమిటో
మెత్తని కోరిక
రెపరెపలాడేను నాలో
వెచ్చని వయసే
అల్లరి చేసే నాలో
జల్లుల్లోనా
జతగా రారా
అమ్మమ్మమ్మో
అయ్యయ్యయ్యో
వాన రాతిరి
ఆరు బయట నను
కవ్వించి రమ్మంది
కౌగిళ్ళు ఇమ్మంది
కల కాదు గా
వాన రాతిరి
పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు
ఇంకేమో చెయ్యొద్దు
చలి గాలి లా
మోజే తీరాలి
నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చాలి
ఈ వేళ నీ కౌగిలీ
ఐతే రానా
వద్దన్నానా
అమ్మమ్మమ్మో
అయ్యయ్యయ్యో
తొలి తొలి కోరిక
తొందర చేసెను
ఈ జల్లులో
చలి చలి వేళకు
తహతహరేగెను
నా గుండెలో
విరిసిన మొగ్గకి
మెరిసిన బుగ్గకి
నా ముద్దుకి
అలసట తీరేను
అలజడి తొలగెను
ఈ పూటకీ
చిరు చిరు ముద్దులు
హద్దులు దాటిన వేళా
చిత్తడి జల్లులు
తెచ్చెను మన్మధ గోలా
తియ్యని బాధ
వస్తే పోదా
అమ్మమ్మమ్మో
అయ్యయ్యయ్యో
వాన రాతిరి
ఆరు బయట నను
కవ్వించి రమ్మంది
కౌగిళ్ళు ఇమ్మంది
కల కాదు గా
వాన రాతిరి
పైట లాగి నను
ఇబ్బంది పెట్టొద్దు
ఇంకేమో చెయ్యొద్దు
చలి గాలి లా
మోజే తీరాలి
నీతో జోడి కుదరాలీ
దాహం తీర్చాలి
ఈ వేళా నీ కౌగిలీ
ఐతే రానా
వద్దన్నానా
అమ్మమ్మమ్మో
అయ్యయ్యయ్యో