• Song:  Jarindammo Jarindammo
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S Janaki,S.P.Balasubramanyam

Whatsapp

జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారిందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో చేమంతులాటలో చెలరేగాన పూబంతి ముద్దులే జమకట్టనా కన్నె కొట్టబడి పెట్టుబడె గిట్టుబడే జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారిందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో ఈ ఇరుకులో దొరకని లేతగా ఈ ఉడుకులో తగలని మోతగా అబ్బో నీ సోకు మాడో మారకు నేడే వేసిందమ్మో అమ్మో నీ ఊపు చూస్తే దాదాపు కుస్తీగా మారిందయ్యో అలగక అడిగినదివ్వలమ్మో అదురుడు చెడుగుడు ఆపాలయ్యో ముద్దే పెట్టబడి సొట్టబడే బుగ్గ సుడి జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారిందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో నా నడుములో గిలగిలా ఆగదా నే తడిమితే సలసల రేగదా అబ్బో నీ సైటు పగలేమో లైట్ చలిగా కొట్టిందయ్యా అమ్మో నీ బీటు అసలే నా రూటు కసిగా మార్చిందమ్మో గుసగుస మరిగిన నీ కళ్ళలో మిస మిస మరిగిన కౌగిళ్ళలో ఒళ్ళే ఒత్తబడి మెత్తబడి నేను రెడీ జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారిందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో చేమంతులాటలో చెలరేగాన పూబంతి ముద్దులే జమకట్టనా కన్నె కొట్టబడి పెట్టుబడె గిట్టుబడే జారిందమ్మో జారిందమ్మో పైట కొంగు జారిందమ్మో మారిందయ్యో మారిందయ్యో చూపు రంగు మారిందయ్యో
Jaarindammo jaarindammo Paita kongu jaarindammo Maarindayyo maarindayyo Chuupu rangu maarindayyo Chemanthulatalo chelaregana Puubanthi muddule jamakattanaa Kanne kottabadi pettubade gittubade Jaarindammo jaarindammo Paita kongu jaarindammo Maarindayyo maarindayyo Chuupu rangu maarindayyo Ee erukulo dhorakani lethaga Ee udukulo thagalani mothaga Abboo ni soku mado Maraku nede vesindhammo Ammo ni uupu chusthe Dadapu kusthiga marindhayyo Alagaka adiginadhivalammo Adhurudu chedurudu apalayyo Mudde pettabadi sottabade bugga sudi Jaarindammo jaarindammo Paita kongu jaarindammo Maarindayyo maarindayyo Chuupu rangu maarindayyo Na nadumulo gilagila agadha Ne thadimithe salasala regadha Abboo ni situ pagalemo Light chaliga kottindhayyo Ammo ni bitu asale Na rootu kasiga marchindhammo Gusagusa marigina ni kallalo Misa misa marigina kougillalo Olle otthabadi metthabadi nenu ready Jaarindammo jaarindammo Paita kongu jaarindammo Maarindayyo maarindayyo Chuupu rangu maarindayyo Chemantulatalo chelaregana Puubanthi muddule jamakattanaa Kanne kottabadi pettubade gittubade Jaarindammo jaarindammo Paita kongu jaarindammo Maarindayyo maarindayyo Chuupu rangu maarindayyo
  • Movie:  Vicky Dada
  • Cast:  Nagarjuna,Radha
  • Music Director:  Koti
  • Year:  1989
  • Label:  Shalimar Music