• Song:  Indra dhanassulo
  • Lyricist:  Eshwarteja
  • Singers:  Shreya Ghoshal

Whatsapp

ఇంద్రధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం స్వరాలూ ఏడూ సముద్రాలేడు వెంకన్న వుండే కొండలూ ఏడూ పెళ్లితో వేసే అడుగులు ఏడు నువ్వు నా తోడు ఓ నేస్తం నేను నీ తోడు నేను నీ తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు ఇంద్రధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం వచ్చింది ఈడు కోరింది తోడు కన్నేసి చూడు తప్పించుకోడు చూపుల్తో వాడు గాయం చేసాడు ప్రేమించమంటే మాయమౌతాడు ప్రతి రేయిలో ఇదే స్వప్నము తెల్లవారితే అదే మౌనము ఆలోచిస్తూ ఆరాధిస్తూ ఆనందిస్తా గోల చేస్తుంది నా ఈడు గోల చేస్తుంది ఆగనంటోంది అందాక ఆగనంటుంది ఇంద్రధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం చూసింది మొదలు గుండెల్లో గుబులు ఏమైందో అసలు నీపైనే కలలు కౌగిళ్ళ కధలు చెప్పాలా బదులు ఏందయ్యో అసలు ఈ పిచ్చి పనులు ప్రేమన్నది ఓ అద్భుతం ప్రేమించడం మరో అద్భుతం ఇదే అర్థం ఇదే నిత్యం ఇదే సత్యం నన్ను ప్రేమించే మగాడు ఎక్కడున్నాడో కళ్ళ ముందొచ్చి షాక్కిస్తే ఎంత బాగుండో ఇంద్రధనస్సులో ఏడు రంగులు బ్రహ్మ సృష్టిలో ఏడు వింతలు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం నువ్వు నా తోడు ఓ నేస్తం నేను నీ తోడు నేను నీ తోడు ఓ ప్రేమ నువ్వు నా తోడు
Indradhanassulo Yedu rangulu Brahma srushtilo Yedu vinthalu Ningi nela O adbhutham Neeru gaali O adbhutham Swaraalu yedu Samudraaledu Venkanna vunde Kondalu yedu Pellitho vese Adugulu yedu Nuvvu na thodu O nestham nenu nee thodu Nenu ni thodu O prema nuvvu na thodu Indradhanassulo Yedu rangulu Brahma srushtilo Yedu vinthalu Ningi nela O adbhutham Neeru gaali O adbhutham Vachindhi eedu Korindhi thodu Kannesi choodu thappinchukodu Choopultho vaadu Gayam chesadu Preminchamante Mayamauthadu Prathi reyilo Idhe swapnamu Telavaarithe Adhe mounamu Alochisthu Aaradisthu Aanandisthaa Gola chesthundi Naa eedu gola chesthundi Aaganantondhi Andhaaka aaganantundi Indradhanassulo Yedu rangulu Brahma srushtilo Yedu vinthalu Ningi nela O adbhutham Neeru gaali O adbhutham Choosindhi modhalu Gundello gubhulu Emaindho asalu Nee paine kalalu Kougilla kadhalu Cheppala badhulu Endhayyo asalu Ee picchi panulu Premannadhi O adbhutham Preminchadam Maro adbhutham Idhe ardham Idhe nithyam Idhe sathyam Nannu preminche Magaadu ekkadunnado Kalla mundocchi Shockisthe entha baagundo Indradhanassulo Yedu rangulu Brahma srushtilo Yedu vinthalu Ningi nela O adbhutham Neeru gaali O adbhutham Nuvvu na thodu O nestham nenu nee thodu Nenu ni thodu O prema nuvvu na thodu
  • Movie:  Vennela
  • Cast:  Parvati Melton,Raja Abel,Sharwanand
  • Music Director:  Mahesh Shankar
  • Year:  2005
  • Label:  Aditya Music