• Song:  Andaala Chukkala Ledi
  • Lyricist:  Sahiti
  • Singers:  Mallikharjun,Kalpana

Whatsapp

హె అందాల చుక్కల లేడి నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్లో అభిషేకం తన మౌనం అయిపోతే త్వరలో అంగికారం తిరుపతి లో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని హె అందాల చుక్కల లేడి నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా హె ముత్యం లాంటి ని నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారం తో చేయిస్తా జడ పువ్వు నిగ నిగ మెరిసే ని తనువూ సొగసరి కానుక నాకివ్వు పువ్వులతోనే పూజిస్తా ఆణువణువూ అరె సీతాకాలం మంచులోన వొల్లంటుందే జివ్వు ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దువ్వు అరె వానాకాలం వరదల్లె ముంచేస్తుందే లవ్వు అరె కాలాలాన్ని కరిగేలా ని కౌగిలి వరమివ్వు ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని హె అందాల చుక్కల లేడి నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా స్వర్గంలోని పెళ్లిళ్లు అవుతాయంటూ పెద్దోళ్ళు చెప్పినా మాటే వినివుంటే ని చెవ్వు ముగ్గులు పెట్టె వాకిళ్లు ముంగిట వేసే పందిళ్లు అందరికింకా శుభలేఖలనే పంచివ్వు రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టొడ్డే గడువు నూరేళ్లు నిను పరిపాలించే పదవే రాసివ్వు మొత్తం నీపై పెట్టేసానే నా అసలా బరువు గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వు ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని హె అందాల చుక్కల లేడి నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్లకు దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీ గా రైల్లో కలిసిందా శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే చేయిస్తా గుళ్లో అభిషేకం తన మౌనం అయిపోతే త్వరలో అంగికారం తిరుపతి లో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్వు పుట్టావని ఐ లవ్ యూ ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Andaala Chukkala Ledi Naa Tipi Chekkarakeli Innaallaku Darsanamicchindaa Jagadaamba Chaudari Gaari Panchaamgam Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa Sani Dosham Pogatte Tana Sundara Darahaasam Kuripiste Cheyistaa Gullo Abhishekam Tana Maunam Ayipote Tvaralo Angiikaaram Tirupati Lo Pettistaa Maa Pelliki Laggam I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani Hey Andaala Chukkala Ledi Naa Tipi Chekkarakeli Innaallaku Darsanamicchindaa Jagadaamba Chaudari Gaari Panchaamgam Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa Hey Mutyam Laanti Ni Navvu Mottam Anta Naakivvu Bangaaram To Cheyistaa Jada Puvvu Niga Niga Merise Ni Tanuvu Sogasari Kaanuka Naakivvu Puvvulatone Pujistaa Anuvanuvu Are Siitaakaalam Manchulone Vallantunde Jivvu Enadaakaalam Munjalle O Tiyyani Mudduvvu Are Vaanaakaalam Varadalle Munchestumde Love Are Kaalalaanni Karigelaa Ni Kaugili Varamivvu I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani Hey Andaala Chukkala Ledi Naa Tipi Chekkarakeli Innaallaku Darsanamicchindaa Jagadaamba Chaudari Gaari Panchaamgam Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa Svargamlone Pellillu Avutaayantu Peddollu Cheppinaa Maate Vinivunte Ni Chevvu Muggulu Pette Vaakillu Mungita Vesi Pandillu Andarikinka Subhalekhalane Panchivvu Repantu Mari Maapantu Ika Pettodde Gaduvu Nurellu Ninu Paripaalinche Padave Raasivvu Mottam Nipai Pettesaane Naa Asala Baruvu Gatte Nannu Ekkistaanani Haami Andivvu I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani Hey Andaala Chukkala Ledi Naa Tipi Chekkarakeli Innaallaku Darsanamicchindaa Jagadaamba Chaudari Gaari Panchaamgam Lekkalu Kudiri Lucky Gaa Raillo Kalisindaa Sani Dosham Pogatte Tana Sundara Darahaasam Kuripiste Cheyistaa Gullo Abhishekam Tana Maunam Ayipote Tvaralo Angiikaaram Tirupati Lo Pettistaa Maa Pelliki Laggam I Love U O Sraavani Naa Kosam Nuvvu Puttaavani I Love U O Sraavani Naa Tone Nuvvu Untaavani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Venky
  • Cast:  Ravi Teja,Sneha
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music