• Song:  Ekkadekkada
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ranjith,Karthik,Roshini

Whatsapp

ఎప్పుడెప్పుడిలా ఇలా లేను ఎందువల్ల ఇలా ఇలా అయ్యాను తెగ వెతికి అలసిపోయాను వన్నా బాయ్ ఫ్రెండ్ రైట్ నౌ గప్పు చిప్పు గల గల రాగం దూసుకెళ్లే ఎదో ఎదో వేగం మనసులో ఎదో ఎదో వక్క్యూమ్ అస్కింగ్ ఫర్ ఏ బాయ్ ఫ్రెండ్ రైట్ నౌ ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో ఈఫ్ యూ నో థాట్ వన్ గై హూ కెన్ మేక్ మీ ఫీల్ ది రష్ ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో హి ఇస్ ది ఓన్లీ హూ ఇస్ గొన్న టేక్ మీ ఆన్ ఏ ట్రిప్ ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడో ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో ఈఫ్ యూ నో థాట్ వన్ గై హూ కెన్ మేక్ మీ ఫీల్ ది రష్ ఇవ్వాలె ఎవేరిబోడి కం ఆన్ లెట్ మీ నో హి ఇస్ ది ఓన్లీ హూ ఇస్ గొన్న టేక్ మీ ఆన్ ఏ ట్రిప్ ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో 6 ఫీట్ హెయిట్ వాడు 6 ప్యాక్ పెంచినోడు హాలీవుడ్ మోడల్ లాంటి మొనగాడు మెగావాట్లు కర్రెంటున్న కళ్ళలోన దాచినోడు మాస్ లోన ఎంత క్లాసు గుంటాడో గుంటాడో వాడికెంత ఇష్టమైన కలర్ ఏంటో వాడి జో జోడియాక్ సైన్ ఏంటో వాడు వాడే ఫోర్ వీలర్ బ్రాండ్ ఏంటో వాడి పెట్ డాగ్ పేరేంటో ఉహు వాహు ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో సినిమాలో హీరోలంతా బెంగపడి పోయేంత కత్తి లాంటి కటౌట్ కలవాడో కరీనా కత్రినా ఎక్స్ట్రా ఫిమేల్స్ ఎగబడే అంత సీన్ ఉన్నోడో ఉన్నోడో ఓ వాడు సాఫ్ట్వేర్ మనసున్నోడో హార్డ్ కామర్స్ వున్నా వాడో రొమాంటిక్ రోమియో గాడో టైటానిక్ ప్రేమికుడో ఓఓఓ ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Eppudeppudila ila lenu enduvalla ila ila ayyanu Thega vethiki alasipoyanu wanna boy friend right now Gappu chippu gala gala ragam Dusukelle edo edo vegam Manasulo edo edo vaccum Asking for a boy friend right now Ivvale everybody come on let me know if u know that one guy who can make me feel the rush ivvale everybody come on let me know he is the only who is gonna take me on a trip Ekkadekka dunnado ekkada ekada ekkada ekkadekkadunnado vadu eppudeppu deppudosthado nannu vadu eppudochi choosthado chinni chinni thappulanni chesthado Ekkadekka dunnado vadu eppudeppu deppudosthado nannu vadu eppudochi choosthado vachi nannu eppudethukelthado do do Ivvale everybody come on let me know if u know that one day who can make me feel the rush ivvale everybody come on let me know he is the only who is gonna take me on a trip Ekkadekka dunnado ekkada ekada ekkada ekkadekkadunnado vadu eppudeppu deppudosthado nannu vadu eppudochi choosthado vachi nannu eppudethukelthado do dodo o do 6 feet height vadu 6 pack penchinodu hollywood model lanti monagaadu Megawatts currentunna kallalona dhachinodu mass lona entha classu guntado guntado Vaadikentha istamaina colour ento vaadi zo zodiac sign ento vaadu vaade four wheeler brand ento vaadi pet dog perento oho vahu Ekkadekka dunnado ekkada ekada ekkada ekkadekkadunnado vadu eppudeppu deppudosthado nannu vadu eppudochi choosthado vachi nannu eppudethukelthado do dodo o do Cinemalo herolantha bengapadi poyentha kathi lanti cutout kalavado kareena kathrina extra females egabade antha scene unnodooo Unnodooo Vadu software manasunnodu hard comerces vunna vado romantic romeo gado Titanic premikudoo ooo Ekkadekka dunnado ekkada ekada ekkada ekkadekkadunnado vadu eppudeppu deppudosthado nannu vadu eppudochi choosthado vachi nannu eppudethukelthado do dodo o do

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Veera
  • Cast:  Kajal Aggarwal,Ravi Teja,Taapsee Pannu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music