• Song:  Mellaga Karagani
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Charan,Sumangali

Whatsapp

మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం వలపు వాన గారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడికి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేళా ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా ఆ ఉరుములు లోన నీ పిలుపులు వింటున్న ఈ చిట పటలో చిటికెల తాళం నీదేనా మతి చెడె దాహమై అనుసరించి వస్తున్నా జత పడే స్నేహమై అనునయించాన చలి పిడుగులా సడి విని జడిసి బిడియం తడబడి నిన్ను విడదా ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ఏ పెనుమరుగైన ఈ చొరవను ఆపేన నా పరువం నీ కనులకు కానుక ఇస్తున్న ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరునికె రుణపడిపోనా ఈ పైన త్వరపడే వయసుని నిలుపలేను ఇకపైన విడుదలే వద్దని ముడులువేయన మన కలయిక చెదరని చెలిమిని రుజువని చేరితలు చదివేలా ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం వలపు వాన గారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడికి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేళా ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mellaga karagani rendu manasula dooram challaga teravani konte talapula dhwaaram valapu vaana gaaraale pamputunnadi aakasam chinuku poola haaraale allutunnadi mana kosam tadipe tadiki tanato nadipi harivilluni vantena vesina Subhavelaa ee varsham saakshiga telapani nuvu naake sontam ee varsham saakshiga kalapani bandham Mellaga karagani rendu manasula dooram challaga teravani konte talapula dhwaaram nee melikalalona aa merupulu choostunna ee tolakarilo tala tala naatyam needena aa urumulu lona nee pilupulu vintunna ee chita patalo chitikela taaLam needena mati chede daahamai anusarinchi vastunna jata pade snehamai anunayinchana chali pidugula sadi vini jadisina bidiyam tadabadi ninnu vidadaa ee varsham saakshiga telapani nuvu naake sontam ee varsham saakshiga kalapani bandham ee penumarugaina ee choravanu aapena naa paruvamu nee kanulaku kaanuka istunna ye chiru chinukaina nee sirulanu choopena aa varuNike runapadipona ee paina twarapade vayasune nilupalenu ikapaina vidudale vaddani mudduleyyanaa mana kalayika chedarani chelimini rujuvani cheritalu chadivelaa ee varsham saakshiga telapani nuvu naake sontam ee varsham saakshiga kalapani bandham Mellaga karagani rendu manasula dooram challaga teravani konte talapula dhwaaram valapu vaana gaaraale pamputunnadi aakasam chinuku poola haaraale allutunnadi mana kosam tadipe tadiki tanato nadipi harivilluni vantena vesina Subhavelaa ee varsham saakshiga telapani nuvu naake sontam ee varsham saakshiga kalapani bandham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Varsham
  • Cast:  Prabhas,Trisha Krishnan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2004
  • Label:  Aditya Music