• Song:  Kurivippina
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Suchitra,Pravin Saivi

Whatsapp

కురివిప్పిన నెమలి అందము కురిసిన ఆ చినుకు అందము కలగలిపిన క్షణము అందము ఇదారం ఆధారం అయ్యిందో ఏమో తొలి తొలి తొలి పరవశం ఇది అడుగడుగునా తేలుతున్నది తడబడి పొడి మాటలే మది అచ్చుల్లో హాళ్ళలో ననైతే జో కొట్టింది ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ వెలిగే దీపం సింధూరమే మేడలో హారం మందారమే ఎదనే తడిమెను ని గానమే పరువం పదిలం అననే అనను వీచే గాలే ప్రేమే కదా శ్వాసై నాలో చేరిందిగా ఎదకే అదుపే తప్పింది గ మైకం మైకం ఏదో మైకం మైకం మైకం మైకం మైకం మైకం తొలి తొలి తొలి పరవశం ఇది అడుగడుగునా తేలుతున్నది తడబడి పొడి మాటలే మది అచ్చుల్లో హాళ్ళలో నానయ్యితే జో కొట్టింది కురివిప్పిన నెమలి అందము కురిసిన ఆ చినుకు అందము కలగలిపిన క్షణము అందము ఇదారం ఆధారం అయ్యిందో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఏమో ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను లే మాయ నాతో నాకే ఓ పరిచయం మునుపే లేదే ఈ అవసరం మాయే చేసిందొక్కో క్షణం జగమే సగమై కరిగేనేమో హృదయం ఉదయం నీ చూపుతో కరిగే కోపం నీ నవ్వుతో విరిసెను వలపే ఈ వేళలో మైకం మైకం ఏదో మైకం మైకం మైకం మైకం మైకం మైకం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kurivippina nemali andhamu Kurisina aa chinuku andhamu Kalagalipina kshanamu andhamu Idaram Adharam Ayyindho emo Tholi Tholi Tholi paravasam idhi Adugaduguna theluthunnadhi Thadabadi podi matale madhi Acchullo Hallulo Nanaithe jo kottindhi O maya ammaya Nuvve leka lenu le maaya O maya ammaya Nuvve leka lenu le maaya Velige deepam sindhurame Medalo haaram mandaarame Yedhane tadimenu ni gaaname Paruvam padhilam ane ne ananu Veeche gaale preme kadha Swasai naalo cheerindigaa Yedhake adhupe tappindhi ga Maikam Maikam Yedho maikam Maikam Maikam Maikam Maikam Maikam Tholi Tholi Tholi paravasam idhi Adugaduguna theluthunnadhi Thadabadi podi matale madhi Acchullo Hallulo Nanayyithe jo kottindhi Kurivippina nemali andhamu Kurisina aa chinuku andhamu Kalagalipina kshanamu andhamu Idaram Adharam Ayyindho yemo Yemo Yemo Yemo Yemo Yemo O maya ammaya Nuvve leka lenu le maaya O maya ammaya Nuvve leka lenu le maaya Natho nake o parichayam Munupe ledhe ee avasaram Maaye chesindhokko kshanam Jagame sagamai karigenemo Hrudayam udayam nee chooputho Karige kopam nee navvutho Virisenu valape ee velalo Maikam maikam Yedho maikam Maikam Maikam Maikam Maikam Maikam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Vaishali
  • Cast:  Aadhi Pinisetty,Sindhu Menon
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music