• Song:  Lapak Lapak Ayipothundi
  • Lyricist:  Vasu Valaboju
  • Singers:  Harshika,Deepu,Bindu

Whatsapp

లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్ లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్ ఇదేదో తేడాగా ఉంది అయ్యాక తెలిసేదేముంది నా వెనుక జరిగే కథలేంటో ఊహిస్తే భయమేస్తోంది అది ఏమో స్వీట్ వాడు ఏమో స్పీడ్ ఇద్దర్ని ఆపేదెలా అది ఏమో ఘాటు వీడు ఏమో నాటు నా బీపీ తగ్గేదెలా అయ్యో ఎంత దూరం సాగుతుందో ఇలాగా అరే ఐన ఆపుతాలే వీడటాలే ఏదోలా నీ డ్రెస్ చాల బాగుంది నీ షర్ట్ కూడా నాకు నచ్చింది సెంట్ వాసనింకా చూడు మరి దానిలోనే ఎదో మత్తుంది అందుకేగా నేను పూసుకొచ్చింది వామ్మో అదొచ్చేసింది దాన్ని చూసి నువ్వు అంత బెదిరిపోకు దాని గోల మనకెలా నీకు నాకు లింకు అడ్డు ఎవరు మనకు గీత దాటి చూడరాదా పోదాం ఆ పక్కకో ఈ పక్కకో అలాగా మరి వచ్చెయ్ ఏడింటికి మా తోటకే రెడీగా ఎందుకే వద్దన్నా వాడి వెంటే పోతావు వాడో వేస్ట్ గడు నువ్వో ఫూల్ అవుతావు బావంటే గిట్టదుగా నే వెళ్తే నీకేంటి నా వెంటే పడుతుండే నీకింతటి ఉలుకెంటి వాడేలా పోయినా నాదేం పోతుందే నీకర్ధం కాదేంటే నీ పరువే పోతుందే మంచి వాడు కాదు వాడసలే మాయగాడు నా బాధ నీ కొరకే నా మాట వినవేంటే ఒసేయ్ ఒట్టు పెట్టు నాకు వాడి వెంట పోకు దక్కదింకా మర్యాద పెట్టకుంటే ఇంకా నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ కట్ కాదా నాతో పంథానికే దిగాడని నవ్వాలా అరే ఈ నా గెలుపుతో వాడి ఏడుపే చూడాలా ఒడినావో నువ్వింకా ఏ దారి నీకు లేదింకా అప్పుడే ఏమైంది నీ సంగతి చూస్థానింకా అది నిన్ను చూసే సీన్ లేనే లేదు నా ట్రిక్ తెలియదుగా అంత పొంగిపోకు తిరుగు లేదు నాకు మ్యాజిక్ చేస్తాగా పాపం నువ్వు ఇంకా పిచ్చిలోనే ఉన్నావా అరే నీకే పిచ్చి పట్టి తీరుతుంది ఇవాళ లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్ లపక్ లపక్ అయిపోతుంది లపక్ లపక్ లపక్ లపక్ చుట్టూ ఎవరు లేరు ఇప్పుడు ఏం చేద్దాం పై పై నీ సరదాలు కానిచ్చేద్దాం విధి రాధే విడదీసింది మనమేం చేస్తాం మాటిచ్చా తప్పదు సూరి త్యాగం చేద్దాం ఓయ్ సునీత అది వచ్చేసింది నేను వెళ్ళిపోతాను భయమెందుకు నీకు నేను ఉన్నాను నేను పది అంకెలు లెక్క పెడతాను ఈలోపు రాకపోతే నీ పని పడతాను ఈలోపు రాకపోతే నీ పని పడతాను ఒకటి రెండు మూడు నా వంక నువ్వే చూడు నాలుగు అయిదు ఆరు నా వాళ్ళ ఇంకా కాదు ఏడు ఎనిమిది తొమ్మిది నాకేదో అవుతుంది తొమ్మిది తొమ్మిది పావు తొమ్మిదిన్నర పది ఎంత పిచ్చి నీకు లెక్కలింకా ఆపు అది రానే రాదు పోవే ఇద్దరొక్కటయ్యి మాయ చేసినారు మీ సంగతినక చూస్తలే పోవే మాయా మధ్యలో నువ్వెందుకు అడ్డంగా అరే వెళ్లి చూసుకో నీ ముఖమే అద్దంలో మొహం చూడు ఎలా ఉందొ పిడక మొహందాన ఎల్లే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Lapak lapak aipothundi lapak lapak lapak lapak Lapak lapak aipothundi lapak lapak lapak lapak Idedo thedaga undi ayyaka thelisedemundi Naa venuka jarige kathalento oohisthe bhayamesthondi Adi emo sweet vaadu emo speed iddarni aapedelaa Adi emo ghatu veedu emo naatu naa bp thaggedela Ayyo entha dooram saaguthundo ilaagaa Are aina aaputhaale veedaatale edola Nee dress chala bagundi Nee shirt kuda naaku nacchindi Scent vaasaninka choodu mari Daanilone edo matthundi Andukega nenu poosukocchindi Vammo adocchesindi Danni choosi nuvvu antha bediripoku daani gola manakelaa Neeku naaku linku addu yevaru manaku geetha daati choodaraada Podam aa pakkako ee pakkako alaaga Mari vacchey yedintike maa thotake readyga Yenduke vaddanna vaadi vente pothavu Vaado waste gadu nuvvo fool avuthavu Baavante gittaduga ne velthe neekenti Naa vente paduthunde neekinthati ulukenti Vaadela poyinaa naadem pothunde Neekardham kaadente nee paruve pothunde Manchi vaadu kaadu vaadasale maayagaadu Naa badha nee korake naa maata vinavente Osey ottu pettu naaku vaadi venta poku dakkadinka maryada Pettakunte inka neeku naaku madhya friendship cut kaadaa Naatho panthanike digaadani navvalaa Are ee naa geluputho vaadi yedupe choodaala Odinaavo nuvvinka ye daari neeku ledinka Appude emaindi nee sangathi choosthaninka Adi ninnu choose scene lene ledu naa trick theliyadugaa Antha pongipoku thirugu ledu naaku magic chesthagaa Papam nuvvu inka picchilone unnavaa Are neeke picchi patti theeruthundi ivaala Lapak lapak aipothundi lapak lapak lapak lapak Lapak lapak aipothundi lapak lapak lapak lapak Chuttu evaru leru ippudu yem cheddam Pai pai nee saradaalu kaaniccheddam Vidhi raathe vidadeesindi manamem chestham Maaticcha thappadu soori thyagam cheddam Oy sunitha Adi vacchesindi nenu vellipothanu Bhayamenduku neeku nenu unnanu Nenu padi ankelu lekka pedathanu Eelopu raakapothe nee pani padathanu Eelopu raakapothe nee pani padathanu Okati rendu moodu Naa vanka nuvve choodu Naalugu ayidu aaru Naa valla inka kaadu Yedu enimidi thommidi Naakedo avuthundi Thommidi thommidi pavu thommidinnara padi Entha picchi neeku lekkalinka aapuadi raane raadu pove Iddarokkatayyi maaya chesinaaru mee sangathinka choosthale Pove maa madhyalo nuvvenduke addamga Are velli choosuko nee mukhame addamlo Moham choodu ela undo pidaka mohamdaana yelle

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Uyyala Jumpala
  • Cast:  Avika Gor,Raj Tarun
  • Music Director:  Sunny MR
  • Year:  2013
  • Label:  Aditya Music