• Song:  Chakori Chakori
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Hansika,Benny Dayal

Whatsapp

చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి చంద్రుడినే చూడొద్దే నానుండి చేజారి ఆశ ఎదో ఓ నన్ను చెరీ చూపుతుంది ఓ పూల దారి చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి చంద్రుడినే ఓ చూడొద్దే నానుండి చేజారి దూరంగా ఉందే ఈ వెలుగే పరమ చీకటైనా చేరేలా వుంది ఈ చినుకే రోజంతా ఎండలేనా నా మీద వెన్నెలే పడుతుంది మబ్బుల్లో దాగివున్న నా నీడ లోపలే నువ్వు ఉండి నా వెంట రాను అన్న చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి చంద్రుడినే చూడొద్దే నానుండి చేజారి తీరాలు చూసేలా గాలులే సంద్రం లో చిక్కుకున్న ఊహల్లో తేలే ఆ మనసే సందేహం దాగివున్న తాకింది నిన్ను ఈ చిరుగాలే సూన్యం లో సాగుతున్న తోడయ్యేది ఇంక ఈ ప్రియురాలే ఏ చోట తాను వున్న చకోరి ఓ చకోరి ఓ చకోరి ఓ చకోరి చంద్రుడినే చూడొద్దే నా నుండి చేజారి ఆశ ఎదో ఓ నన్ను చెరీ చూపుతుంది ఓ పూల దారి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chakori o chakori o Chakori o chakori Chandrudne choododde Na nundi chejari Aasa edo o nannu cheri Chuputundi o poola dari Chakori o chakori o Chakori o chakori Chandrudne choododde Na nundi chejari Dooranga vunde e veluge Parama cheekatainaa Cherela vundi ee chinuke Rojantha endalaynaa Na meeda vennele paduthundi Mabbullo daagivunna Na needa lopale nuvvu vundi Na venta raanu anna Chakori o chakori o Chakori o chakori Chandrudne choododde Na nundi chejari Theeralu choosela gaalule Sandram lo chikkukunnaa Voohallo thele aa manase Sandeham daagivunna Thakindi ninnu ee chirugaale Soonyam lo saguthunna Thodayyedi inka ee priyuraale Ye chota thaanu vunna Chakori o chakori o Chakori o chakori Chandrudne choododde Na nundi chejari Aasa edo o nannu cheri Chuputundi o poola dari

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ullasanga Utsahanga
  • Cast:  Sneha Ullal,Yasho Sagar
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2008
  • Label:  Aditya Music