• Song:  Tuneega Tuneega
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Balaji

Whatsapp

ఐ డోన్ట్ లైక్ యు కాల గజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగ మొగ్గ వాడికి దీనికి పడనే పడదు ఐన గొడవ మల్లి పడక తిట్టుకోక ఊరుకోరు కొట్టుకుంటే ఆగారసలూ మూడంటే మూడడుగులుంటాయి ఎందుకంత పొగరుతోనే కొట్టుకుంటావ్ ఛుబ్బి చీక్స్ డింపుల్ చిన్ లేనే లేదు నువ్వు నేను ఐ డోన్ట్ లైక్ తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్ రోజుకో టార్చెర్ నిన్ను కొత్త కొత్తగా పెట్టాలె రోజుకో టార్చెర్ నిన్ను కొత్త కొత్తగా పెట్టాలె తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్ హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే కేక్ ఐన నిన్ను చి అంటే లైఫ్ తోటి జంప్ పోతే నవ్వంతే తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్ సూపర్ మాన్ స్పైడర్ మాన్ నన్ను గాలిలోకి తీసుకెళ్లండి పరువాన్నే ఈ తింగరి పట్టుకుంటే నేను తట్టు కొనండి తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ హ హ తూనీగ హే హే తూనీగ హే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

I don’t like you Kaala gajja kankallamma Veguchukka velaga mogga Vaadiki deeniki padane padadu Aina godava malli padaka tittukoka urukoru kottukunte aagarasaloo Moodante moodaduguluntai endukantha pogaruthone kottukuntav chubby cheeks dimple chin lene ledu nuvvu nenu I don’t like Tooneega tooneega fighting fighting neeku naaku padadinka always fighting Tooneega tooneega fighting fighting neeku naaku padadinka always fighting Rojuko torchere ninnu kotha kothagaa pettaale Rojuko torchere ninnu kotha kothagaa pettaale Tooneega tooneega fighting fighting neeku naaku padadinka always fighting Happy day happy day happy happy happy happy birthday cake aina ninnu chi ante life thoti jump pothe navvanthe Tooneega tooneega fighting fighting neeku naaku padadinka always fighting Tooneega tooneega fighting fighting neeku naaku padadinka always fighting Super man spider man nannu gaali loki teesukellandee paruvaanne e tingari pattukunte nenu thattu konandi Tooneega tooneega fighting fighting neeku naaku padadinka always fighting Tooneega tooneega fighting fighting neeku naaku padadinka always fighting Tooneega ha ha tooneega hey hey tooneega hey

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tuneega Tuneega
  • Cast:  Rhea Chakraborty,Sumanth Ashwin
  • Music Director:  Karthik Raja
  • Year:  2012
  • Label:  Mango Music