• Song:  Vennelintha
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sunitha Upadrashta,Venu

Whatsapp

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగ చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయే నువ్వే చూడగా వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగ చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా నా పేరే అనుకుంటూ నీ పేరు నేను రాసానే నా రూపే అనుకుంటూ నీ రూపు నేను గీసానే తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగా ప్రేమంటూ కానే కాదంట మెత్తంగా కొత్తంగా ప్రేమను మించే పదమింక మన జంటే కనిపెట్టాలట వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగ చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా గాలైన నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగిందే నేలైన నిను తడితే ఎదలో అసూయ పెరిగిందే గాఢంగా గర్వంగా జోడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు సృష్టించాలంట వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగ చేశావే ఓ ప్రియా చేదు ఇంత తియ్యగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vennelintha vediga Enda intha challaga Undelaga chesave o priya Chedhu intha thiyyaga Baadha kooda haayiga Untundani nerpave o priya Cheekatlo sooridu Poddhunnemo jabilli Vachaye nuvve navvanga Nela pai meghalu Akashamlo godari Cheraye nuvve choodaga Vennelintha vediga Enda intha challaga Undelaga chesave o priya Chedhu intha thiyyaga Baadha kooda haayiga Untundani nerpave o priya Na pere anukuntu Nee peru nenu rasane Naa roope anukuntu Nee roopu nenu geesane Thiyyanga theevranga Edho edho avvanga Premantu kaane kadhanta Methanga kothanga Premanu minche padaminka Mana jante kanipettalata Vennelintha vediga Enda intha challaga Undelaga chesave o priya Chedhu intha thiyyaga Baadha kooda haayiga Untundani nerpave o priya Galaina ninu chudithe Enaleni eershya kaligindhe Nelaina ninu thadithe Edhalo asooya perigindhe Gaadanga garvanga Jodi maname kattanga Ede janmalu saripovanta Devulle manakosam Pagalu reyi pani chesi Enno janmalu srushtinchalanta Vennelintha vediga Enda intha challaga Undelaga chesave o priya Chedhu intha thiyyaga Baadha kooda haayiga Untundani nerpave o priya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tulasi
  • Cast:  Nayanthara,Venkatesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2007
  • Label:  Aditya Music