• Song:  Neeti Neeti Sukka
  • Lyricist:  Kalyan Chakravarthi
  • Singers:  Mohana Bhogaraju

Whatsapp

నీటి నీటి సుక్కా నీలాల సుక్కా నిలబాడి కురవాలి నీరెండయేలా వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే పూటుగా పండితే పుటమేసి సేను పెదకాపు ఇచ్చేను సరిపుట్ల ఒడ్లు కొరకొంచి సూసేటి కొత్త అలివేలు మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే గరిగోళ్ళ పిలగాడే ఘనమైన వాడే కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామా ఎగదన్ని నిలుసున్నా నిలువెత్తు కంకి నడుము వంచి వేసేటి నారు వల్లంకి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neeti Neeti Sukka Neelaala Sukka Nilabadi Kuravaali Neerendayelaa Varinaaru Gutthamgaa Gonthetthi Koose Pootugaa Pandithe Putamesi Senu Pedhakaapu Ichhenu Sariputta Odlu Korakonchi Sooseti Kottha Alivelu Maagaadi Dhunneti Monagaadu Evare Garigolla Pilagaade Ghanamaina Vaade Kittayya Kanikattu Oo Gollabhaamaa Egadhanni Nilusthunna Niluvetthu Kanki Nadumu Vanchi Veseti Naaru Vallanki

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tuck Jagadish
  • Cast:  Nani,Ritu Varma
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  Aditya Music