• Song:  Veedu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

పంతం కోసం ఆకలే వీడు అధికారం కోసం మోహమే వీడు ఐశ్వర్యం కోసం అత్యాశే వీడు అందరు ఆగిపోయిన చోట మొదలౌతాడు వీడు అందరిని భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు అవసరమనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకుపోయే వాడు వీడు హే నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే తా నన్నన్నే నానే నానే నానా హే నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే తా నన్నన్నే నన్నెన్నానే నానా వీడు హా వీడు హా ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ కామం అంటే కోరుకోవడం కోరిక లేని బ్రతుకే శూన్యం కరుణే లేని ఈ కలంలో క్రోధం అన్నది కాచే కవచం నష్టం చేసే నలుగురిలోన లోభం అన్నది ఎంతో లాభం మెత్తగ ఉంటే మొత్తేస్తారు మదమే ఇప్పుడు ఆమోదం వేడికి వేడే శీతలం మత్సరమే మంచి ఔషధం దుర్జనులుండే ఈ లోకంలో దుర్గుణమే సద్గుణమంటాడు వీ–డు నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే తా నన్నన్నే నన్నెన్నానే నానా వీడు హా వీడు హా ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు వీడు హా వీడు హా ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pantham Kosam Aakale Veedu Adhikaaram Kosam Mohame Veedu Ishwaryam Kosam Athyase Veedu Andharu Aagipoyina Chota Modhalauthaadu Veedu Andarini Bhayapette Cheekatine Bhayapedathaadu Veedu Avasaramanukunte Thana Needanu Vadhilesthaadu Veedu Sachhipoyetappudu Edho Theesukupoye Vaadu Veedu Veedu Haa Veedu Haa Edurochhina Vaanni Thokkesthaadu Veedu Veedu Haa Veedu Haa Edirinchina Gonthu Nokkesthaadu Veedu Veedu Haa Veedu Haa Edhagadame Janmahakkantaadu Veedu Kaamam Ante Korukovadam Korika Leni Brathuke Shoonyam Karune Leni Ee Kalamlo Krodham Annadhi Kaache Kavacham Nashtam Chese Nalugurilona Lobham Annadhi Entho Laabham Metthaga Unte Motthestaaru Madhame Ippudu Aamodham Vediki Vede Sheethalam Mathsarame Manchi Oushadham Dhurjanulunde Ee Lokamlo Dhurguname Sadgunamantaadu Veedu Veedu Haa Veedu Haa Edurochhina Vaanni Thokkesthaadu Veedu Veedu Haa Veedu Haa Edirinchina Gonthu Nokkesthaadu Veedu Veedu Haa Veedu Haa Edhagadame Janmahakkantaadu Veedu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tiger Nageswara Rao
  • Cast:  Gayatri Bhardwaj,Nupur Sanon,Ravi Teja
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2023
  • Label:  Saregama