• Song:  Emaindo emo
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తార నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ ఓలియా ఒయా ఓలియా ఒయా వెతకాల వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల ప్రియురాలే నీ సొంతమైతేయ్ అంత కష్టమనకెలా ప్రతీకలని చిటికెలతో పిలిచే ప్రణయానా జాతవలలో ఋతువులనే పట్టే సమయాన ముల్లోకాలు గుప్పిట్లోనే చిక్కావా వల్లో తానె స్వర్గం వఛ్చి దిగదా జనులారా వట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట మనసారా ప్రేమించి చూస్తేయ్ అమృతం అందేనంటా మిస్ లైలా మిస్సైల స్మైలే విసిరిందా అది తగిలి కునుకొదిలి మనసే చెదిరిందా అద్దెయ్ కాదా లవ్ లో లవ్లీ లీల అయ్యా నేనే ఇంకో మజునూలా ఏమైందో ఏమో ఈ వేళా రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతో బాడీ ఈ వేళా తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ థియరీ తల్లకిందులై తప్పుకున్నదా భూమికి ఆకర్షణ తార నగరి కళ్ళ విందులై చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emaindo emo ee vela regindi gunndelo kottha pichi Entha vintho body ee vela thoolindi gaalilo rekkalochi Newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana Tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna Olio Oyaa Olio Oyaa Vethakaala vaikunttham kosam anthariksham venakaala Priyuraale nee sonthamaithey antha kashtamanakelaa Prathikalanee chitikelatho pilichey pranayaanaa Jathavalalo ruthuvulane patte samayanaa Mullokaalu guppitlone chikkavaa Vallo taane swargam vachchi digadaa Janulaara vattesi chebuta nammutaara naa maata Manasaara preminchi choosthey amrutham andheynantaa Miss laila missile la smile visirindaa Adi tagili kunukodili manase chedirindaa Addey kaada lovelo lovely leela Ayyaa nene inko majunoola Emaindo emo ee vela regindi gunndelo kottha pichi Entha vintho body ee vela thoolindi gaalilo rekkalochi Newton theory tallakindulai tappukunnada bhoomiki aakarshana Tara nagari kalla vindulai chooputunnada premakunna aakarshna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Tholi Prema
  • Cast:  Keerthi Reddy,Pawan Kalyan
  • Music Director:  Deva
  • Year:  1998
  • Label:  Aditya Music