చిమ్మ చీకట్లు
చీల్చే తేజంమై రా
నీవు కోరేటి
బాటుంది ముందరా
జ్వాలై పొంగిన నీ శ్వాసతో
గతాన్ని ఆపుమా
వేదన వేద పాఠమై
నేర్పే ప్రయాణమా
నీదే నీదే కథ
నీదే నీదే కథ
నీదే కథ నేడే కదా
తెగిపోయెనే సంకెల
నీకె నువ్ దొరికేంతలా
నీదే కదా నేడే కదా
సమాదైనా సహనం
సమాధానం అడిగే
సదా కధనమాయే మధన
యెదని కథనమే
విధ్యులు ధునిగా
విస్ఫోటనముగా
ఆవిష్కరించాలి
వెలుగుల సేకమే
బిడియం కూలే బెరుకే రాలే
భయమే పేలే అడుగేయాలే
తరముల చీకటి తెరలే
తొలి కిరణం తొలిగించి
తరుణోదయం అవుతున్నదా
నీ లోకం
నీదే నీదే కథ
నీదే నీదే కథ
నీదే కథ నేడే కదా
నీదే నీదే కథ
నీదే నీదే కథ
నీదే కథ నేడే కదా