• Song:  Maaro Maaro
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Deepu,Prudhvi Chandra

Whatsapp

ఇక్కడొకరికి ఒకరంటే పడదు గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్ ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్ రక్తం మరుగుతూ బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా నో టైం ఫర్ స్కూల్ దే గాట్ నో రూల్స్ టచ్ ఇస్తే హర్ట్ అయితావ్ తగ్ లైఫ్ ఇవ్వాళ సై అంటే సై రా సంసిద్ధం లేరా సంకల్పం సంధిస్తాలే పంతం సాధించేలా పోరాటం క్రీడా మీ మతమైతేరా క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా ఈ అసుర గనముకే ఆ అధిపతి ఎవడనే ఈ తలపడు క్షణమునే దుర్యోధనో దుశ్శాసనో తేల్చే రగడలో మారో మారో యుద్ధం మొదలు తాడో పేడో తేల్చెయ్ ఇపుడు మారో మారో సిద్ధం ఎపుడూ తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు సై అంటే సై రా సంసిద్ధం లేరా సంకల్పం సంధిస్తాలే పంతం సాధించేలా నా శపథం తెలిసున్న చెయ్యమాకు తాకిడి నీ వలయం చిదిమేసి చేస్తా గారడీ నేనే నాకు సైన్యం దూసుకుపోయే నైజం చెల్లించాలి మూల్యం ఢీ కొడితే తథ్యం ఈ తరగని తెగువనే హే విడువని క్షణమునే ఈ తగిలిన పిడికిలే ఒకే ఒకా తుఫానులా చుట్టే సుడి కదా మారో మారో యుద్ధం మొదలు తాడో పేడో తేల్చెయ్ ఇపుడు మారో మారో సిద్ధం ఎపుడూ తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు ఇక్కడొకరికి ఒకరంటే పడదు గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్ ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్ రక్తం మరుగుతూ బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా నో టైం ఫర్ స్కూల్ దే గాట్ నో రూల్స్ టచ్ ఇస్తే హర్ట్ అయితావ్ తగ్ లైఫ్ ఇవ్వాళ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ikkadokariki Okarante Padadhu Gang Gang Brother Onti Ninda Pogaru Fearless Boys Come Make Some Noise Packed Up Charged Up Fired Up Raktham Maruguthu Bring Him Back To the Class Paathasala Swag Came Thappule Dikha Re Saala No Time For School They Got No Rules Touch Iste Hurt Aithav Thug Life Ivvaala Sye Ante Sye Ra Samsiddham Leraa Sankalpam Sandisthaale Pantham Saadinchelaa Poraatam Kreedaa Nee Mathamaitheraa Kreedaina Poraatamlaa Maarchi Urikisthaaraa Ee Asurula Ganamuke Aa Adhipathi Evadane Ee Thalapadu Kshanamune Dhuryodhano Dussaasano Telche Ragadalo Maaro Maaro Yuddham Modhalu Thaado Pedo Telchey Ipudu Maaro Maaro Siddham Epudu Tappo Oppo Lekkeleni Rachhe Lepu Sye Ante Sye Ra Samsiddham Leraa Sankalpam Sandisthaale Pantham Saadinchelaa Naa Shapatham Telisunna Cheyyamaaku Thaakidi Nee Valayam Chidimesi Chesthaa Gaaradi Nene Naaku Sainyam Doosukupoye Naijam Chellinchaali Moolyam Dhee Kodithe Thathyam Ee Taragani Teguvane Hey Viduvani Kshanamune Ee Thagilina Pidikile Oke Oka Thfaanulaa Chutte Sudi Kadaa Maaro Maaro Yuddham Modhalu Thaado Pedo Telchey Ipudu Maaro Maaro Siddham Epudu Tappo Oppo Lekkeleni Rachhe Lepu Ikkadokariki Okarante Padadhu Gang Gang Brother Onti Ninda Pogaru Fearless Boys Come Make Some Noise Packed Up Charged Up Fired Up Raktham Maruguthu Bring Him Back To the Class Paathasala Swag Came Thappule Dikha Re Saala No Time For School They Got No Rules Touch Iste Hurt Aithav Thug Life Ivvaala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Thank You
  • Cast:  Naga Chaitanya Akkineni,Rashi khanna
  • Music Director:  SS Thaman
  • Year:  2022
  • Label:  Aditya Music