• Song:  Gana gana gana
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Haricharan,Priyadharshini

Whatsapp

గణ గణ గణ గంగన గంగన గణ గణ గణ గంగన గంగన బొట్టు కాటుక ఓకే ఓకే ముక్కు పుడక ఓకే ఓకే రవ్వల జుంకి ఓకే ఓకే మువ్వల పట్టి ఓకే ఓకే చేతుకి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ పంచె కట్టు ఓకే ఓకే సిల్కు షీర్ట్ ఓకే ఓకే అత్తరు సెంటు ఓకే ఓకే బ్రాస్లెట్టు ఓకే ఓకే ఇప్పటికిప్పుడు పెళ్లన్నారు నీకు నాకే గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ చలో గడియారన్నాయి పరుగెట్టిద్దాం పద పదమంటూ వైభోగంగా కానిచ్చేద్దాం పెళ్లి తంతు మన గుండెలగంటలు మోగించేద్దాం శుభమస్తాంటు గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ బొట్టు కాటుక ఓకే ఓకే ముక్కు పుడక ఓకే ఓకే రవ్వల జుంకి ఓకే ఓకే మువ్వల పట్టి ఓకే ఓకే చేతుకి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ పిల్ల నీ కంటి చూపు కాక తుఫానై చుట్టూ ముట్టినక చూపిస్తా కచ్చితంగా తపాలా తడాకా హే సర్రా సర్రా సుందర కిర్రెక్కిందా తొందర రగిలిపోకల రాగాలు తీసి సింగారాలు దొంతర ముట్టడించే ముందర కంచెలు తెంచార మెళ్ళో ముళ్ళేసి రేపు మాపు ఆపకు నన్ను తలుపులు మూసి ఇప్పటికిప్పుడు నువ్విచ్చిందే తీపిరుచి నా మిల మిల మిల గోలెట్టింది నీకు జడిసి గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గణ గణ గణ గంగన గంగన గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ బొట్టు కాటుక ఓకే ఓకే ముక్కు పుడక ఓకే ఓకే అత్తరు సెంటు ఓకే ఓకే బ్రాస్లేట్టు ఓకే ఓకే ఇప్పటికిప్పుడు పెళ్లన్నారు నీకు నాకే గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gana gana gana gangana gangana gana gana gana gangana gangana bottu katuka ok ok mukku pudaka ok ok ravvala jumki ok ok muvvala patti ok ok chetuki todigina gajulu kuda pelliki ok antu gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana panche kattu ok ok silku shirtu ok ok attaru sentu ok ok braculettu ok ok ippatikippudu pellannaru neeku naake gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana Chalo gadiyarannai parugettiddam pada padamantu vaibhoganga kanicheddam pelli tantu mana gundelagantalu mogincheddam shubamastantu gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana bottu katuka ok ok mukku pudaka ok ok ravvala jumki ok ok muvvala patti ok ok chetuki todigina gajulu kuda pelliki ok antu gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana Pilla nee kanti chupu kaka thufanai chuttu mutti naka chupista kachitanga tapala tadaka hey surra surra sundara kirrekkinda tondara ragilipokala ragale teesi singarala donthara muttadinche mundara kanchelu tenchara mello mullesi repu maapu aapake nannu talupulu musi ippatikippudu nuvvichinde teepiruchi naa mila mila mila golettindi neeku jadisi gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana Gana gana gana gangana gangana gana gana gana gangana gangana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana bottu katuka ok ok mukku pudaka ok ok attaru sentu ok ok braculettu ok ok ippatikippudu pellannaru neeku naake gana gana gana gangana gangana gangana gangana gangana gana gana gana gana gana gangana gangana gangana gangana gangana gana gana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Thadakha
  • Cast:  Andrea Jeremiah,Naga Chaitanya Akkineni,Sunil,Tamannaah Bhatia
  • Music Director:  SS Thaman
  • Year:  2013
  • Label:  Aditya Music