• Song:  Choolenge Aasma
  • Lyricist:  Vishwa
  • Singers:  Ramya Behara,Adnan Sami,Veena Gantasala

Whatsapp

ఆయ్ లైల లైల లైలా లయ తప్పే గుండెలోన సరికొత్త పుంతలో పడ్డా లవ్ లోన ఆ నువ్వు పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపి జానా నా వలపు సీమకే ఆహ్వానితున్నా తొలి చూపే ఎద నువ్వే తత్తుతార త తార బాటే మనసేమో వాసకాడే నీ బంధినై పోయా చూలేంగే ఆస్మా జానెమన్ జనేజా కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా చూలేంగే ఆస్మా జానెమన్ జానేజా కెహ్ రాహ్ ప్యార్ కర్ ఏ సమా అవె చెలి ప్రతిమణి పికాసో ల ఎద ఫలకం నిమ్మపేసా పరువానికి పట్టమే నేడిలా అవె తలమునకల తపస్సేల తమ కిది మహా భరోసా మానసిస్తే సాగన నీడలా ఆయ్ అయ్యా చెలి వరమిచ్చే సెలవీరు తెగ నచ్చ లే నీ తీరు మరి ఇందరు వున్నా నీ సరి రాలేరు చులేంగే ఆస్మా జానెమన్ జనేజా కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా మది గెలిచే దృశ్యమా ఎద లయలో లాస్యమో మనసంతా నీకిలా ఆవశ్యమా హూ చిటుకున ధరి సమీపిస్తూ పెనవేయగా పిలిస్తే అలజడులే రేగవ యెదలో అవె తొలి తికమక తమ యిస్తూ సుముకతతో స్మరిస్తే పరుగున జని చేరెనే జతలో పద పద నెగ్గకు పరువాలు మొదలెట్టుకొ మురిపాలు కని కట్టు లేవో చూపే నీ బాడీ లో హ తొలి చూపే ఎద నువ్వే తత్తు తార తత్తర బాటే మనసేమో వాసకాడే నీ బంద్ నై పోయా చూలేంగే ఆస్మాన్ జానెమన్ జానే జా కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా మది గెలిచే దృశ్యమా ఏదో లయలో లాస్యమో మనసంతా నీకిలా ఆవశ్యమా చూలేంగే ఆస్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ayy laila laila laila Laya thappe gundelona Sarikotha punthalo padda love lona Aa nuvvu pedavi vippa kunna Nee navvu thelipi jana Na valapu seemake aahwanithunna Tholi chupe yedha nuvve Thatthuthara tha thara bate Manasemo vasakaade nee bandhinai poya Choolenge aasma janeman janeja Keh raha pyar kar ye sama Choolenge aasma janeman jane ja Keh raha pyar kar ye sama Awe cheli prathimani picasso la Yedha palakam nimmpesa Paruvaniki pattame nedila Awe thalamunakala thapassela Thama kidhi maha barosa Manasisthe saagana needala Ayy ayya cheli varamiche selaveru Thega nacha le nee theeru Mari indaru vunna nee sari raleru Chulenge aasma janeman janeja Keh raha pyar kar ye sama Madhi geliche drushyama Yedha layalo laasyamo Manasantha neekila aavasyama Hoo chitukuna dhari samipisthu Penaveyaga pilisthe alajadule regava yedalo Awe tholi thikamaka thama yisthu Sumukathatho smaristhe Paruguna jani cherene jathalo Pada pada neggaku paruvalu Modalettuko muripalu Kani kattu levo chupe nee body lo Ha tholi chupe yedha nuvve Thatthu thara thatthara bate Manasemo vasakaade nee bandhi nai poya Choolenge aasman janeman jane ja Keh raha pyar kar ye sama Madhi geliche drushyama Yedho layalo laasyamo Manasantha neekila aavasyama Choolenge aasma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Temper
  • Cast:  Jr NTR,Kajal Aggarwal
  • Music Director:  Anup Rubens
  • Year:  2015
  • Label:  Aditya Music