• Song:  Naluguriki
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు నేను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు నేను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో నువ్వు నిలబడి నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్ పరుగులెత్తుతూ పాలూ తాగడం సంథింగ్ స్పెషల్ నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్ అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్ లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్ ఓ లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్ ఉన్నవాడిది దోచుకెళ్ళడం సంథింగ్ స్పెషల్ నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో బుద్దిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్ పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్ రాజమార్గమున ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్ దొడ్డిదారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్ హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ బాధ కలిగినా నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్ నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naluguriki nachhinadhi Naakasale ika nachhadhuro Narulevaru nadavanidhi Aa route lo ne nadichedharo Naluguriki nachhinadhi Naakasale ika nachhadhuro Narulevaru nadavanidhi Aa route lo ne nadichedharo Pogarani andharu annaa Adhi mathram naa naijam Theguvani kondharu annaa Adhi nalo mannerism Nindu chandhurudu oka vaipu Chukkalu oka vaipu Nenu okkadini oka vaipu Lokam oka vaipu Nindu chandhurudu oka vaipu Chukkalu oka vaipu Nenu okkadini oka vaipu Lokam oka vaipu Naluguriki nachhinadhi Naakasale ika nachhadhuro Narulevaru nadavanidhi Aa route lo ne nadichedharo Nuvvu nilabadi neellu thaagadam Nothing special Paruguletthuthoo paalu thaagadam Something special Ninnu adigithe nijam cheppadam Nothing special Appudappudu thappu cheppadam Something special Lenivaadiki dhaanamivvadam Nothing special Oo lenivaadiki dhaanamivvadam Nothing special Unnavaadidhi dhochukelladam Something special Naluguriki nachhinadhi Naakasale ika nachhadhuro Narulevaru nadavanidhi Aa route lo ne nadichedharo Buddhimanthudi brand dhakkadam Nothing special Pokirodilaa perukekkadam Something special Raajamaargamuna mundhukelladam Nothing special Dhoddidhaarilo dhoosukelladam Something special Haayi kaligithe navvu chindhadam Nothing special Haayi kaligithe navvu chindhadam Nothing special Badha kaliginaa navvuthundadam Something special Naluguriki nachhinadhi Naakasale ika nachhadhuro Narulevaru nadavanidhi Aa route lo ne nadichedharo Pogarani andharu annaa Adhi mathram naa naijam Theguvani kondharu annaa Adhi nalo mannerism Nindu chandhurudu oka vaipu Chukkalu oka vaipu Nenu okkadini oka vaipu Lokam oka vaipu Nindu chandhurudu oka vaipu Chukkalu oka vaipu Nenu okkadini oka vaipu Lokam oka vaipu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Takkari Donga
  • Cast:  Lisa Ray,Mahesh Babu
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music