• Song:  Ganga A/C
  • Lyricist:  vasundhara das
  • Singers:  Ganga,Kalyana Ramana

Whatsapp

గంగ ఏ /సి మ్యాటినీ షో తో డైలీ 3 షోస్ ప్రేమ దోమలగూడ చింతలకుంట ఏపీ 7812 గంగ ఏ /సి మ్యాటినీ షో తో డైలీ 3 షోస్ ప్రేమ దోమలగూడ చింతలకుంట ఏపీ 7812 అయ్యప్ప కట్ పీసెస్ డిస్కౌంట్ 10% చలో జిమ్మెఖానా గ్రౌండ్స్ గగన ట్రావెల్స్ అండ్ టూర్స్ ఆచంట కాకినాడ వుంగనూరు ఏ /సి వీడియో కోచ్ బస్సులు కలవు ప్రతి రోజు ఒరోరోరా ఒరోరోరా ఊర రూరర ఒరోరోరా ఒరోరోరా ఊర రూరర ఒరోరోరా ఒరోరోరా ఊర రూరర ఒరోరోరా ఒరోరోరా ఊర రూ తొందర పడకు సుందర వాదన ఆగి నెమ్మదిగా వేళ్ళు ఇంటికొక చెట్టు ఆరోగ్యానికి తొలి మెట్టు రాసి సిమెంటు మీట లాల్ బురుమాళ్ జైన్ మనీ లెండర్లు పవన్ బ్రోకర్స్ ఎస్ టీ డీ ఐ ఏస్ డీ లోకల్ కాల్ 2 రూపీస్ వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫోల్లౌస్ బాట బాట బాట బాట బాట బాట ట ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూ మా పార్టీ నాయకుడిని గెలిపించండి మడత మంచాలు అద్దెకు ఇవ్వబడును జనశక్తి ప్లోట్లు సొంతం చేసుకోండి విరిగిన ఎముకలకు కట్లు కట్టబడును బరువు తగ్గాలనుకుంటున్నారా నెల్లూరు మెస్ మీల్సు రేడీ వాణి నవశక్తి బీడీ తాగండి ఆంధ్ర బ్యాంకు వారి సౌజన్యంతో పులిరాజా కి ఎయిడ్స్ వస్తుందా జ్యోతిష్యం చెప్పబడును చేయి చూసి రంగు రాళ్ళూ ఉంగరాలు ఇవ్వబడును ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త సుమనా కుచ్చెర్లకోట కొబ్బరిబోండం ఋ ఆరు సింహాద్రి హీరో మీరు మీ చర్మ సంరక్షణకు సౌందర్యానికి ప్రిన్స్ ఫెనోయిల్ ని వాడండి మీ పిల్లల బంగారు భవితవ్యానికి అమోనియా ఫ్యాక్టరుం ఫోన్ నే వేయండి ఎన్కౌంటర్లన్నీ భూటకాలు సువార్త బుజ్జి వాకు తంటాలు నాలా ఇంకొకరు ఆలోచిస్తున్నారు నేనాలనుకున్నది అంటున్నారు నన్నే కాపీ చేస్తున్నారు నా వెనకే ఫాలో అవుతూ నడిచేదెవరు వచ్చేదెవరు తిరిగేదెవరు ఎవరు వారెవరు ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూరర ఒరోరోరా ఉరూరారా ఊర రూ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ganga A/C Matine Show Tho Daily 3 Showsu Prema Dhomalguda Chintalakunta Ap 7812 Ganga A/C Matine Show Tho Daily 3 Showsu Prema Dhomalguda Chintalakunta Ap 7812 Ayyapa Cut Pieces Discount 10% Chalo Gymkhana Grounds Gagana Travels And Tours Achanta Kakinada Vunganuru A/C Video Coach Bassulu Kalavu Prati Roju Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruu Thondara Padaku Sundara Vadhana Aagi Nemmadiga Vellu Intikoka Chettu Aarogyaniki Tholi Mettu Raasi Cementu Meeta Lal Bhurmal Jain Money Lenders Pawn Brokers Std Isd Local Call 2 Rupees Whereever You Go Our Network Follows Bata Bata Bata Bata Bata Bata Ta Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruu Maa Party Nayakudini Gelipinchandi Madatha Manchalu Addeku Ivvabadunu Janasakthi Plotlu Sontham Chesukondi Virigina Yamukalaku Katlu Katta Badunu Baruvu Thaggalanukuntunnara Nelloru Mess Mealsu Ready Vani Navasakthi Beedi Thaagandi Andhra Banku Vaari Soujanyamto Puliraja Ki Aids Vasthunda Jyothishyam Cheppabadunu Cheyi Choosi Rangu Rallu Ungaralu Ivvabadunu Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruu Kukkalu Unnayi Jagrattha Sumana Kucherlakota Kobbaribondam Ru Aaru Simhadhri Hero Meeru Mee Charma Samrakshanaki Soundharyaniki Prince Phenoyl Ni Vaadandi Mee Pillala Bangaru Bhavithavyaniki Ammonia Factrum Phos Ne Veeyandi Encounterlanni Bhoothakalu Suvartha Bujji Vaaku Tamalu Naala Inkokaru Alochisthunnaru Nenalanukunnnadi Antunnaru Nanne Copy Chesthunnaru Naa Venake Follow Avuthu Nadichedevaru Vachedhevaru Tirigedhevaru Evaru Vaarevaru Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruurara Oroorora Oroorara Oora Ruu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sye
  • Cast:  Genelia D'Souza,Nithiin
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music