• Song:  Figaru Maata
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  S.A Rajkumar,Mano

Whatsapp

ఫిగర్ మాట పక్కనెట్టు గురు గురు ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురు లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లవ్ ఏఏ గురు లవ్ లేని లైఫ్ శుద్ధ వేస్ట్ ఏఏ గురు అటు చూస్తే లవ్ మత్తు ఇటు బాటిల్ గమ్మత్తు తీరిగ్గా మందేసి ఏసేద్దాం పై ఎత్తు అరె ప్రేమలోని పెద్దవాడు గురు గురు బతికి బట్ట కట్టలేదు గురు గురు మత్తులోనే మనసు కొద్దీ సేపే గురు మనసులోని ప్రేమ కరిగిపోదోయ్ గురు అటు చూస్తే ఎక్సమ్స్ ఇటు చూస్తే ఫ్రీ డ్రింక్స్ అయ్యయ్యో స్టూడెంట్స్ మీకెన్ని కస్టంసు మందు తాగేస్తే మనిషి తోల్తాడు మందు ఆపేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయ్ ఆర్ యు సుర్ ఎస్ బాస్ డే అండ్ నైట్ కస్టపడి పుస్తకాల్ని వెయ్యిసార్లు తిరగేద్దాం పేపర్లు లీక్ అయితే బోరుమంటూ గుక్కపెట్టి ఏడ్చేద్దాం రామబ్రహ్మం ఒక్కడుంటే లక్షలాది పిల్లగాల్ల కష్టమంతా మట్టిపాలురా సోదరా ఉంది గురు రిటెస్ట్ ఉంది గురు వేస్ట్ గురు అదివో రోచ్ గురు కంప్యూటర్ లో మిస్ఫీడ్ అయితే బతుకే చీకటి మూట గురు చీటికీ మాటికీ ఎగ్జామ్స్ వస్తే మెదడే మోడై పోవు గురు చదువుకున్న వాడికంటే చదువులేని వాడే మిన్న లోక రీతి చూడు సోదర అవును గురు నువ్వే రైట్ ఉ గురు పాస్ ఐన అదే మన ఫేట్ గురు ఫిగర్ మాట పక్కనెట్టు గురు గురు ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురు లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లవ్ ఏఏ గురు లవ్ లేని లైఫ్ శుద్ధ వేస్ట్ ఏఏ గురు మస్తీ చెయ్యరా మస్తానా మస్తుగా ఉన్నది మైఖానా మస్తీ చెయ్యరా మస్తానా మస్తుగా ఉన్నది మైఖానా ఊరికనే మందేస్తూ మత్తులోనే మునగామాకు ఓ బ్రదరు గోల్డ్ మెడలు తెచ్చుకున్న గవర్మెంటు జాబ్ రాదు ఏ క్లేవర్ అడ్డదారి తొక్కినోళ్లు అందలాలు ఎక్కుతుంటే సిన్సియర్ కి చోటు ఏదిరా సోదరా తప్పు గురూ ఎలాగో చెప్పు గురు మనసుంటే మార్గం ఉంది గురువు స్వార్ధం ముదిరిన ఈ దేశంలో ప్రతిభకు స్థానం లేదు గురు తలలను వంచుకు పోయే యువకులు మనుషులు కానీ కాదు గురు ఊరు మీద కోపమొచ్చి చూరుకింద కూలబడితే లైఫ్ కింకా అర్ధమేందిరా నిరాశే వద్దు గురు టుమారో మనది గురు అవును గురువు టుడే మందెయ్యి గురు ఫిగర్ మాట పక్కనెట్టు గురు గురు ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురు లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లవ్ ఏఏ గురు లవ్ లేని లైఫ్ శుద్ధ వేస్ట్ ఏఏ గురు అటు చూస్తే లవ్ మత్తు ఇటు బాటిల్ గమ్మత్తు తీరిగ్గా మందేసి ఏసేద్దాం పై ఎత్తు అరె ప్రేమలోని పెద్దవాడు గురు గురు బతికి బట్ట కట్టలేదు గురు గురు మత్తులోనే మనసు కొద్దీ సేపే గురు మనసులోని ప్రేమ కరిగిపోదోయ్ గురు అటు చూస్తే ఎక్సమ్స్ ఇటు చూస్తే ఫ్రీ డ్రింక్స్ అయ్యయ్యో స్టూడెంట్స్ మీకెన్ని కస్టంసు ఫిగర్ మాట పక్కనెట్టు గురు గురు ఫ్రెండ్ తోటి మందుకొట్టు గురు గురు లైఫ్ కున్న గొప్ప గిఫ్ట్ లవ్ ఏఏ గురు లవ్ లేని లైఫ్ శుద్ధ వేస్ట్ ఏఏ గురు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Figure Maata Pakkanettu Guru Guru Friend Thoti Mandukottu Guru Guru Life Kunna Goppa Giftu Love Ee Guru Love Leni Life Suddha Waste Ee Guru Atu Chooste Love Mattu Itu Bottle Gammattu Teeriggaa Mandesi Eseddaam Pai Yettu Are Premalona Paddavaadu Guru Guru Batiki Batta Kattaledu Guru Guru Mattulona Manasu Koddi Sepe Guru Manasuloni Prema Karigipodoy Guru Atu Chooste Examsu Itu Chooste Free Drinksu Ayyayyo Studentsu Meekenni Kastamsuu Mandu Taageste Manishi Tooltaadu Mandu Aapeste Prabhutwaale Koolipothaay Are You Sure Yes Bosss Day And Night Kastapadi Pustakaalni Veyyisaarlu Tirageddaam Paperlu Leak Aithe Borumantu Gukkapetti Edcheddaam Ramabrahmam Okkadunte Lakshalaadi Pillagalla Kastamantha Mattipaaluraa Sodaraa Undi Guru Retest Undi Guru Waste Guru Adivo Roast Guru Computer Lo Misfeed Aithe Bathuke Cheekati Moota Guru Cheetiki Maatiki Exams Osthe Medade Modai Povu Guru Chaduvukunna Vaadikante Chaduvuleni Vade Minna Loka Reeti Choodu Sodara Avunu Guru Nuvve Rightu Guru Pass Aina Ade Mana Fatu Guru Figure Maata Pakkanettu Guru Guru Friend Thoti Mandukottu Guru Guru Life Kunna Goppa Giftu Love Ee Guru Love Leni Life Suddha Waste Ee Guru Mastee Cheyyara Mastaanaa Mastugaa Unnadi Maikhaana Mastee Cheyyara Mastaanaa Mastugaa Unnadi Maikhaana Oorikane Mandestu Mattulona Munagamaak Oo Brotheru Gold Medalu Techukunna Govermentu Job Raadu Ae Cleveru Addadaari Thokkinollu Andalaalu Ekkutunte Sincere Ki Chotu Ediraa Sodaraa Tappu Guruu Elago Cheppu Guru Manasunte Maargam Undi Guruu Swaardham Mudurina Ee Deshamlo Pratibhaku Sthaanam Ledu Guru Thalalanu Vanchuku Poye Yuvakulu Manushulu Kaane Kaadu Guru Ooru Meeda Kopamochi Choorukinda Koolabadithe Life Kinka Ardamendiraa Niraashe Vaddu Guru Tomorrow Manadi Guru Avunu Guruu Today Mandeyyi Guru Figure Maata Pakkanettu Guru Guru Friend Thoti Mandukottu Guru Guru Life Kunna Goppa Giftu Love Ee Guru Love Leni Life Suddha Waste Ee Guru Atu Chooste Love Mattu Itu Bottle Gammattu Teeriggaa Mandesi Eseddaam Pai Yettu Are Premalona Paddavaadu Guru Guru Batiki Batta Kattaledu Guru Guru Mattulona Manasu Koddi Sepe Guru Manasuloni Prema Karigipodoy Guru Atu Chooste Examsu Itu Chooste Free Drinksu Ayyayyo Studentsu Meekenni Kastamsuu Figure Maata Pakkanettu Guru Guru Friend Thoti Mandukottu Guru Guru Life Kunna Goppa Giftu Love Ee Guru Love Leni Life Suddha Waste Ee Guru

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Suswagatham
  • Cast:  Devayani,Pawan Kalyan
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1997
  • Label:  Aditya Music