• Song:  Indu Mulamga
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Sai Charan

Whatsapp

ఇందు మూలంగా యావద్మంది ప్రజానీకానికి తెలియజేసేది ఏమనగా బెల్లం శ్రీదేవి ఇస్ మై పెళ్ళాం శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి యహే యందె పోలీస్ పిల్ల నాన్చుతున్నవే నన్ను మొక్క జొన్న కంకి లాగా కాల్చుతున్నవే యందె పోలీస్ పిల్ల నాన్చుతున్నవే నన్ను మొక్క జొన్న కంకి లాగా కాల్చుతున్నవే ఏంది నీ ఫిట్టింగె ఏంది నీ కట్టింగే హార్ట్ కె హోల్డౌన్ చెప్పి హోర్న్ కొట్టొదే అందమైన ఫీలింగే ఆదుకోకే డార్లింగ్ లాగిపెట్టి నాలో లవ్ ని సిక్సర్ కొట్టొద్దే ఓహ్ బెల్లంశ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒంటారోనే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి లెఫ్ట్ సైడ్ హార్ట్ ఏ తీసి గిఫ్టుప్యాక్కింగ్ ఏ ఇచ్చాను ఇలా ఆఫ్ట్రాల్ అంటూ దాన్ని నువ్వు డస్ట్ బిన్లో పడేస్తే ఎలా ఎందుకే యహే ఎక్కువ తక్కువ తిక్కల లెక్కలు వద్దులే లవ్ లో జస్ట్ నువ్వో అమ్మాయి నేనో అబ్బాయే నువ్వెలా పొగరెక్కిన లెక్కన చుక్కల పక్కన ఉండిపోతే లైఫ్ లో మరి మోగదు సన్నాయి పుట్టాడు బుజ్జాయి తిడితే తిట్టేయి వె కొడితే కొట్టేయి వె అది నీ స్టైల్ లో చూపే ప్రేమనుకుంటానే ఓకే చెప్పాయివే నాతో వచేయివే నెత్తినపెట్టి చూసుకుంటానే ఓహ్ బెల్లం శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒంటరోన్నే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి లవ్ అనేది క్రైమ్ ఏ అయితే కేసు రాసేసి బుక్ చేసియేవే లైఫ్లాంగ్ లాక్అప్ చేసి లవ్ లాటీతో కుమ్మేసేయ్యివే ఎవడె ఇంత ముద్దుగా బొద్దుగా పద్దతిగా నిన్ను పెంచాడు ఆందుకే తెగ నిద్దుర చెడి వద్దకు వచ్చానే నేలపై అస్సలు ఇక్కడ అక్కడ ఇప్పుడు ఎప్పుడు ఇంతలాగా నీకిలా ప్రేమ పంచేవాడు లేదనిపిస్తాడే ఫస్ట్ టైం చూస్తూనే ఫ్లాట్ అయిపోయానే జిందగీ నీదే అంటూ మీటర్ వేసానే కాదు గీడు పొమ్మంటే నేను తట్టుకోలేని స్టీరింగ్ ఏ తిప్పేస్తూ నిన్ను ఫాలో చేస్తనే ఓహ్ బెల్లం శ్రీదేవి నా పెళ్ళాం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒంటరోన్నే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Indu mulamga yavadmandi Prajanikaniki teliyajesedi Emanaga Bellam Sridevi is my Pellam sridevi Sridevi Sridevi Sridevi Sridevi Sridevi Sridevi Ya he yandhe police pilla Nanchuthunnave Nannu mokka jonna Khanki laga kalchutunnave Ya he yandhe police pilla Nanchuthunnave Nannu mokka jonna Khanki laga kalchutunnave Yendhi nee fittinge Yendhi nee kattinge Heart ke holdown cheppi Horron kottode Andhamaina feelinge Aadukoke darlinge Laagipetti naa lo love ni Sixer kottodde Oh bellam sridevi Naa pellam sridevi Oppukove sridevi Ontaronne sridevi Yes anave sridevi Yetthukeltha sridevi sridevi Left side heart ae teesi Giftpacking ae ichanu ila Aftrall antu danni nuvvu Dustbin lo padesthe ela Endhuke ya he ekkuva takkuva Tikkala lekkalu vaddule Love lo just nuvvo ammayi neno abbaye Nuvvela pogarekkina lekkana Chukkala pakkana vundipothe Life lo mari mogadu sannayi Puttadu bujjaye Tidithe titteyi ve kodithe kotteyi ve Aadhi nee style lo chupe Premanukuntane Ok cheppayive naatho vacheyive Nettinapetti chusukuntane Oh bellam sridevi Naa pellam sridevi Oppukove sridevi Ontaronne sridevi Yes anave sridevi Yetthukeltha sridevi sridevi Love anedhi crime ae ayithe Case rasesi book chesiyeve Lifelong lockup chesi Love lottitho kummeseyyive Evade intha mudduga bodduga Paddatiga ninnu penchadu Aandhuke tega niddura chedi Vaddaku vachane Nelapai assalu ikkada akkada Ippudu eppudu inthalaga Neekila Prema panchevadu Ledanipistade First time choostune flat ayipoyane Jindagi neede antu meter vesane Kaadu geedu pommante Nenu tattukolene Steering ae tippesthu Ninnu follow chesthane Oh bellam sridevi Naa pellam sridevi Oppukove sridevi Ontaronne sridevi Yes anave sridevi Yetthukeltha sridevi sridevi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Supreme
  • Cast:  Rashi khanna,Sai Dharam Tej
  • Music Director:  Sai Kartheek
  • Year:  2016
  • Label:  Aditya Music