• Song:  Guvva Gorinkato
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Mano,Ramya Behara

Whatsapp

గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడూకోవాలి గువ్వలాగా పాడుకుంటానూ నీ జంట గోరింకనై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా ఆ ఆ జోడుకోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు అయ్యొ పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారూ ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం కోరుకున్నాననీ ఆట పట్టించకూ చేరుకున్నాననీ నన్ను దోచేయకూ చుట్టుకుంటాను సుడిగాలిలా హొయ్ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాటా హా హోయ్ హొయ్ కొండనాగూ తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం సందెకాడ అందగత్తె పొందులో ఉందిలే ఎంతో సంతోషం పూవులో మకరందమూ ఉందే నీ కోసం తీర్చుకో ఆ దాహమూ వలపే జలపాతం కొంచమాగాలిలే కొర్కె తీరేందుకూ దూరముంటానులే దగ్గరయ్యేందుకూ దాచిపెడతానూ నా సర్వమూ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నీండూ నాగుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడూకోవాలి గువ్వలాగా పాడుకుంటానూ నీ జంట గోరింకనై

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Guvva Gorinkatho Adindile bommalata Nindu Na gundelo Mrogindile Veena Paata Aadukovali Guvvalaga paadu Kuntanu Nee Janta Gorinkanai Arey Guvva Gorinkatho Adindile bommalata Nindu Na gundelo Mrogindile Veena Paata Jodu Kosam Goda dooke Vayasidi Telusuko Ammayigaru Ayyo papam Antha thaapam Thagadule thamariki Abbayigaru Aathramu Aaratamu Chinde Vyamoham Oorpulo Nittoorpulo Antha Nee Dyanam Korukunnanani Aata Pattinchaku Cherukunnanani Nannu Docheyyaku Chuttukuntanu Sudigalilaa Arey Guvva Gorinkatho Adindile bommalata Nindu Na gundelo Mrogindile Veena Paata Konda Naagu Thodu Chere Nagini busalalo Ochche sangeetham Sande kada Andagathe Pondulo Undile Entho Santosham Poovulo Makarandamu Unde Nee Kosam Theerchuko Aa Daahamu Valape Jalapatham Konchem Aagalile Korke Theerenduku Dooramauthanule Daggarayyenduku Dachi Pedathanu Na Sarvamu Arey Guvva Gorinkatho Adindile bommalata Aha Nindu Na gundelo Mrogindile Veena Paata Aadukovali Guvvalaga paadu Kuntanu Nee Janta Gorinkanai

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Subramanyam for sale
  • Cast:  Regina Cassandra,Sai Dharam Tej
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music