• Song:  Pancha Vannela
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Mano,Sujatha

Whatsapp

ఎర్ర ఎర్రని చూపు ఏంటాడెనమ్మా సుర్రు సర్రున కైపు చిర్రెక్కేనమ్మ ఎర్ర ఎర్రని రూపు ఎదురొచ్చేనమ్మా సుర్రు సర్రున కైపు కిర్రెక్కేనమ్మ కిర్రెక్కేనమ్మ కిర్రెక్కేనమ్మ పంచ వన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచమందిరా పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా అరె ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ వచ్చిపోయే ఒక్కసారి వాటమైన సందె కాడ ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా కళ్ళ ముందు ఘల్లుమంటూ పిల్ల ఎంకి చిందులాడ మబ్బు చాటు నుంచి రాడా చందురుండు తొంగి చూడ పంచ వన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచమందిరా కన్ను కొట్టేరో కూన కన్ను కొట్టేరో కన్ను కొట్టి కుర్ర ఈడు వెన్ను తట్టేరో కన్ను కొట్టారా కన్నా కన్ను కొట్టారా కన్ను కొట్టి కుర్రదాన్ని వెన్ను తట్టారా రివ్వు రివ్వుమంటూ గువ్వా గుండెలోన వాలేనంట పువ్వులాగా చూసుకుంటే జంట వీడి వెళ్ళదంట రివ్వు రివ్వుమంటూ గువ్వా గుండెలోన వాలేనంట పువ్వులాగా చూసుకుంటే జంట వీడి వెళ్ళదంట పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా పంచ వన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచమందిరా పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ ముచ్చటైన ఊసు ఉంది మొక్కజొన్న తోటకాడ వచ్చిపోవే ఒక్కసారి వాటమైన సందె కాడ పంచ వన్నెల చిలక నిన్ను ఎంచుకుందిరా పంచదార వలపు పెట్టి పెంచుకుందిరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Erra errani chupu entadenamma Surru surruna kaipu chirrekkenamma Erra errani rupu edurochenamma Surru surruna kaipu kirrekkenamma Kirrekkenamma kirrekkenamma Pancha vannela chilaka nannu enchukundiraa Panchadaara valapu petti penchamandiraa Pancha vannela chilaka ninnu enchukundiraa Panchadaara valapu petti penchukundiraa Are muchataina usu undi mokkajonna thotakaada Vachipoye okkasaari vaatamaina sande kaada Muchataina usu undi mokkajonna thotakaada Vachipove okkasaari vaatamaina sande kaada Pancha vannela chilaka ninnu enchukundiraa Panchadaara valapu petti penchukundiraa Pancha vannela chilaka ninnu enchukundiraa Panchadaara valapu petti penchukundiraa Kalla mundu ghallumantu pilla enki chindulaada Mabbu chaatu nunchi raada chandurundu thongi chuda Pancha vannela chilaka nannu enchukundiraa Panchadaara valapu petti penchamandiraa Kannu kottero kuna kannu kottero Kannu kotti kurra eedu vennu thattero Kannu kottaraa kanna kannu kottaraa Kannu kotti kurradaani vennu thattaraa Rivvu rivvumantu guvva gundelona vaalenanta Puvvulaaga chusukunte janta veedi velladanta Rivvu rivvumantu guvva gundelona vaalenanta Puvvulaaga chusukunte janta veedi velladanta Pancha vannela chilaka ninnu enchukundiraa Panchadaara valapu petti penchukundiraa Pancha vannela chilaka nannu enchukundiraa Panchadaara valapu petti penchamandiraa Pancha vannela chilaka ninnu enchukundiraa Panchadaara valapu petti penchukundiraa Muchataina usu undi mokkajonna thotakaada Vachipove okkasaari vaatamaina sande kaada Muchataina usu undi mokkajonna thotakaada Vachipove okkasaari vaatamaina sande kaada Pancha vannela chilaka ninnu enchukundiraa Panchadaara valapu petti penchukundiraa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Subhakankshalu
  • Cast:  Jagapati Babu,Raasi,Ravali
  • Music Director:  Koti
  • Year:  1997
  • Label:  Aditya Music