• Song:  Vippa Poola
  • Lyricist:  Siva Sagar
  • Singers:  Vandematharam Srinivas

Whatsapp

విప్ప పూల చెట్ల సిగల దాచిన విల్లమ్ములన్నీ నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా లహార్ జ్వాలా దారిలోన దాచిన పళ్లెములన్ని నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్ నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా అరె రూపాయి కొండలోన కోసిన సిపాయి పీక నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా ఒడ్డపాడు అరె ఒడ్డపాడు అరె ఒడ్డపాడు పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా ఆవిరి కొండల కోణాల పారిన వీరుల రక్తం నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా ఉదయాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా అరె జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రావెల్లి అమరత్వం నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా రాయలసీమ అరె రాయలసీమ అరె రాయలసీమ రాళ్లలోని రతనాల మాలలల్లి నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా అరె రక్త వసంతలాడే దండా కారణ్యమంతా నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా పాణిగ్రాహి కత్తి పాట మల్లి పసి పాప నవ్వు నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా అరె కైలాసం కళ్ళ వెలుగు వెంపటాకు చురుకు చూపు నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vippa Poola Chetla Sigala Daachina Villammulanni Neekistha Thammuda Neekistha Thammuda Lahar Jwala Daarilona Daachina Pallemmulanni Neekistha Thammuda Chal Neekistha Thammuda Gaarla Railu Daarilona Gunjukunna Bal Raiful Neekistha Thammuda Bal Neekistha Thammuda Are Rupayi Kondalona Kosina Seepayi Peeka Neekistha Thammuda Bal Neekistha Thammuda Voddapaadu Are Voddapaadu Are Voddapaadu Pothugadda Garuda Bhadra Merupu Daadi Neekistha Thammuda Neekistha Thammuda Aaviri Kondala Konala Paarina Veerula Raktham Neekistha Thammuda Neekistha Thammuda Udaasingi Kondalona Kosina Poolanni Yeri Neekistha Thammuda Chal Neekistha Thammuda Are Jagithyala Jaithra Yathra Inderavelly Amarathvam Neekistha Thammuda Bal Neekistha Thammuda Rayalaseema Are Rayalaseema Are Rayalaseema Rallaloni Rathanaala Maalalalli Neekistha Thammuda Neekistha Thammuda Are Raktha Vasanthalaade Danda Kaaranyamantha Neekistha Thammuda Bal Neekistha Thammuda Paanigrahi Kathi Paata Malli Pasi Paapa Navvu Neekistha Thammuda Bal Neekistha Thammuda Are Kailaasam Kalla Velugu Vempataaku Churuku Choopu Neekistha Thammuda Bal Neekistha Thammuda Neekistha Thammuda Neekistha Thammuda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Ramulayya
  • Cast:  Mohan Babu,Soundarya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  1999
  • Label:  Aditya Music