• Song:  Chalu chalu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sunitha Sarathy,Charan,S.P.Balasubramanyam

Whatsapp

స స లు గ గ లు గ గ లు ని ని లు స స లు ని ని లు గ గ లు ని ని లు గ మా దా ని సగ సగ సగ మా గ స ని దా ని స గ స ని దా మా గమకములు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ముద్దుగా ముద్దుగా వినవలెగా న ముద్దు విన్నపాలు పాలు వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు నీ కరములు న మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు నీ కరములు న మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు ఈ క్షణములు మన జంటకి విలక్షణములు ఈ సుఖములు మునుపేరుగని బహుముఖములు రా మా ఇంటికి మన్మధుడా అను పిలుపులు ఆ లీలలు అవలీలలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు ఈ రణములు రససిద్ధికి కారణములు విరామాలెన్నడు యెరుగనివి చలి ఈడులు తోలి జాడలు చి పాడులు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sa sa lu ga ga lu Ga ga lu ni ni lu Sa sa lu ni ni lu Ga ga lu ni ni lu Ga ma da ni saga saga saga ma ga sa ni da ni sa ga sa ni da ma gamakamulu Chalu chalu chalu Chalu chalu chalu virahalu chalu chalu Chalu chalu chalu chalu virahalu chalu chalu Mudduga mudduga vinavalega na muddu vinnapalu paalu Vannepuulalo vinnapaalu nu aaragiste mellu Chalu chalu chalu virahalu chalu chalu Ne karamulu na meniki vaseekaramulu Ne swaramulu ee reyiki avasaramulu Ee kshanamulu mana jantaki vilakshanamulu Ee sukhamulu munuperugani bahumukhamulu Raa maa intiki anu pilupulu Aa leelalu avaleelalu Chalu chalu Chalu chalu chalu virahalu chalu chalu Ee chilakalu sarasaaniki madhura gulikalu Ee padakalu mokshaniki mundu gadapalu Ee tanuvulu samaraniki prana dhanuvulu Ee ranamulu rasasiddiki kaaranamulu Viraamaalennadu yeruganivi chali yeedulu Toli jaadalu chi paadulu Chalu chalu Chalu chalu chalu virahalu chalu chalu Chalu chalu chalu virahalu chalu chalu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Sri Ramadasu
  • Cast:  Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2006
  • Label:  Aditya Music