• Song:  Lekha Lekha
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Armaan Malik

Whatsapp

ఎందుకో నిను కలుసుకున్న ఇందుకే అని తెలుసుకున్న చిన్నగా చిన చిన్నగా నే నీకు దగ్గరవుతున్న ఒంటరై నీ పిలుపు విన్నా జంటనై నే పలుకుతున్నా మెల్లగా మెలమెల్లగా నే నీకు సొంతమవుతున్నా లేఖా లేఖా నీతోనే చివరిదాక లేఖా లేఖా నీ కన్న ఎవరే ఇంకా నిసాగరిసా సరి సరి సరి నిసాగరిసా నా నిన్నల్లో నీ నీడైనా లేదే నా రేపు మాత్రం నువ్వు లేకపోతే రాదే నేననే తీరానికి ఓ దారిలాగ నిలిచావే లేఖా లేఖా నీతోనే చివరిదాక లేఖా లేఖా నీ కన్న ఎవరే ఇంకా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Enduko Ninu Kalusukunna Indhuke Ani Telusukunna Chinnaga China Chinnagaa Ne Neeku Daggaravuthuna Ontarai Nee Pilupu Vinna Jantanai Ne Palukuthunna Mellaga Melamellaga Ne Neeku Sonthamavutunnaa Lekha Lekha Nethone Chivari Dhaaka Lekha Lekha Nee Kanna Eavare Inkaa Na Ninnallo Nee Nedaina Ledhe Naa Repu Maatram Nuvu Lekapothe Raadhe Nenane Teeraaniki O Daarilaaga Nilichaave Lekha Lekha Nethone Chivari Dhaaka Lekha Lekha Nee Kanna Eavare Inkaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Spark
  • Cast:  Mehreen Pirzada,Rukhsar Dhillon,Vikranth
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  Aditya Music